Sudheer : సుధీర్ ముందు ప్రియుడితో తెగ సరసాలు.. చూడలేక మనోడు ఏం చేశాడంటే..!
Sudheer : జబర్ధస్త్ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న సుధీర్ ఒకవైపు బుల్లితెర, మరోవైపు వెండితెరపై తెగ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత తిరిగి బుల్లితెర వైపు వచ్చిన సుడిగాలి సుధీర్ ‘సర్కార్ సీజన్ 4’ అనే ఓటీటీ షో చేస్తున్నాడు. యాంకర్ ప్రదీప్ తర్వాత.. సుధీర్ వచ్చాక ఈ షోకి ఓటీటీలో డిమాండ్ మరింత పెరిగింది. కొత్త ఎపిసోడ్ రాగానే ఆహాలో ట్రెండింగ్ లోకి వచ్చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. ప్రస్తుతం యూట్యూబ్ లో బాగానే ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం లవ్ బర్డ్స్ సిరి హన్మంతు- శ్రీహాన్ అనే చెప్పాలి. ఈ జంట తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. వీరిద్దరికి పెళ్లి కాలేదు కాని అంతకు మించి అన్నట్టు ఉంటారు.
ఈ ప్రేమ పక్షలు ఎప్పుడూ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటారు. యూట్యూబ్ వీడియోలు, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ తో మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకోవడమే కాకుండా.. సెలబ్రిటీ హోదాను కూడా అందుకున్నారు. ఈ లవ్ బర్డ్స్ అప్పుడప్పుడు పలు షోలలో కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటారు. తాజాగా వారిద్దరు సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న సర్కార్ సీజన్ 4కి వచ్చి.. ఫ్యాన్స్ కి మంచి సర్ ప్రైజ్ కూడా ఇచ్చారు. సిరి హన్మంతు- శ్రీహాన్ ఇద్దరూ వరుస పంచులు, కౌంటర్స్ తో సుడిగాలి సుధీర్ కి కూడా షాకుల మీద షాకులు ఇచ్చారు. అంతేకాకుండా.. శ్రీహాన్ చేసిన అల్లరి నెక్ట్స్ లెవల్ అంతే. సిరి తన ముందు ఉండగానే.. మరో అమ్మాయికి లవ్ లెటర్ రాయడమే కాకుండా.. చదివి వినిపించాడు కూడా. అంతేకాకుండా.. వీళ్లిద్దరు అప్పుడప్పుడు సరసాలు కూడా ఆడుకున్నారు.
Sudheer : సుధీర్ ముందు ప్రియుడితో తెగ సరసాలు.. చూడలేక మనోడు ఏం చేశాడంటే..!
శ్రీహాన్ అయితే సిరి కోసం సుందరి అంటూ పాట కూడా పాడాడు. ఆ తర్వాత ఆమెకు నుదుటి మీద ఒక ముద్దు కూడా పెట్టాడు. ఇంక వీళ్లకి తోడు మరో వైరల్ జంట సోనియా సింగ్- పవన్ సిద్ధూ కూడా ఈ షోలో సందడి చేశారు. ఇంక వాళ్ల కామెడీ కూడా ప్రత ఒక్కరిని తెగ నవ్విస్తుంది.. ఇంక సగం అర్థమయ్యి.. సగం అర్థం కాకుండా.. సోనియా సింగ్ చేసే అల్లరి ప్రేక్షకుకలి మంచి వినోదం పంచింది. వీటన్నింటికి మించి సుడిగాలి సుధీర్ యాంకరింగ్ మెప్పిస్తుంది. ఇలా ఈ సర్కార్ సీజన్ 4 న్యూ ఎపిసోడ్ ప్రోమో తెగ సందడి చేస్తుంటే, ఇక ఫుల్ ఎపిసోడ్ ప్రేక్షకులకి పిచ్చెక్కిచండం ఖాయం అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.