Rithu Tattoo : సుధీర్ బొమ్మని అక్కడ టాటూ వేయించుకున్న రీతు.. బిగ్ షాక్‌లో రష్మీ

Authored By Breaking News 2 | The Telugu News | Published on: August 31, 2023, 10:00 am

Rithu Tattoo : రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీతూ చౌదరి అంటే సోషల్ మీడియా స్టార్. ఇప్పుడు బుల్లితెర స్టార్ తను. సోషల్ మీడియాలోనూ తనన గ్లామర్ హీట్ ను పెంచుతూ ఉంటుంది రీతూ చౌదరి. తన అందాల ఆరబోతకు ఏమాత్రం బ్రేక్ ఉండదు. బుల్లితెర మీద కూడా రీతూ చౌదరి అందాలు ఆరబోస్తుంటే చూసి తట్టుకోవడం కష్టమే భయ్యా.

అందుకే రీతూ చౌదరికి సోషల్ మీడియాలో అంత క్రేజ్. తన క్రేజ్ ను చూసే బుల్లి తెర మీద చాలా అవకాశాలు వస్తున్నాయి. తను చీర కడితే మామూలుగా ఉండదు. రచ్చ రచ్చే. పైన ఎద అందాలు చూపిస్తూ, నడుము, బొడ్డు చూపిస్తూ రచ్చ చేస్తుంది రీతూ చౌదరి. అందుకే సోషల్ మీడియాలో తను ఎప్పుడూ టాప్ లో ఉంటుంది. రీతూ చౌదరి సోషల్ మీడియాలో ఒక్క ఫోటో వదిలితే చాలు.. ఇక మామూలుగా ఉండదు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే.జబర్దస్ లో చాలా స్కిట్లలో నటించిన రీతూ చౌదరి.. జబర్దస్త్ అజార్ తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే.. రీతూ చౌదరి మాత్రం ఇప్పుడిప్పుడే బుల్లి తెర మీద ట్రెండ్ అవుతోంది. అందుకే తనను ఇప్పుడు బుల్లి తెర మీద టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది.

sudheer tattoo on rithu chowdary chest photos viral

Rithu Tattoo : సుధీర్ బొమ్మని అక్కడ టాటూ వేయించుకున్న రీతు.. బిగ్ షాక్‌లో రష్మీ

Rithu Tattoo : అజార్ తో ప్రేమలో ఉందా?

తాజాగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో తన చాతి పై భాగంలో ఉన్న ఓ ఫోటోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అది చూస్తే అచ్చం సుడిగాలి సుధీర్ ఫోటోలా ఉందని నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. సుధీర్ బొమ్మను అక్కడ ఎందుకు టాటూ వేయించుకుంది. ఈ విషయం రష్మీకి తెలియదా అంటూ నెటిజన్లు తీవ్రంగా చర్చిస్తున్నారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp