Sudigali Sudheer : బుల్లితెర మన్మథుడు.. సుడిగాలి సుధీర్ కోసం కసికసిగా రగిలిపోతోన్నారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sudigali Sudheer : బుల్లితెర మన్మథుడు.. సుడిగాలి సుధీర్ కోసం కసికసిగా రగిలిపోతోన్నారు

Sudigali Sudheer : ప్ర‌ముఖ టీవీ ఛానెల్‌లో ప్ర‌సారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎంత ఆద‌ర‌ణ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఈ షోని అద్భుతంగా న‌డిపిస్తున్నారు. ప్రముఖ టీవీఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. వీరిలో కొంతమంది హీరోలుగాను మారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే జ‌బ‌ర్ధ‌స్త్ షోలో పాల్గొన్న చాలా మంది ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తున్నారు. వారిలో ముఖ్యంగా […]

 Authored By sandeep | The Telugu News | Updated on :9 March 2022,2:30 pm

Sudigali Sudheer : ప్ర‌ముఖ టీవీ ఛానెల్‌లో ప్ర‌సారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎంత ఆద‌ర‌ణ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఈ షోని అద్భుతంగా న‌డిపిస్తున్నారు. ప్రముఖ టీవీఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. వీరిలో కొంతమంది హీరోలుగాను మారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే జ‌బ‌ర్ధ‌స్త్ షోలో పాల్గొన్న చాలా మంది ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తున్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సుడిగాలి సుధీర్ గురించి. మ్యాజిక్ షోస్‌తో కెరీర్ ఆరంభించిన సుధీర్ ఇప్పుడు బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.

సుధీర్ తన కామెడీ టైమింగ్ తో చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు సుధీర్. అయితే కమెడియన్ గా, పలు టీవీషోలకు యాంకర్ గానూ రాణిస్తున్న సుధీర్.. తన కో యాంకర్ రష్మీ గౌతమ్ తో ప్రేమలో ఉన్నాడని.. ఇద్దరు త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నారని ఎప్పటినుంచో వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అయితే రీసెంట్‌గా సుధీర్ ఎంగేజ్‌మెంట్ కు సంబంధించిన ఓ వీడియో లైమ్ లైట్ లోకి వచ్చింది. ఈ వీడియోలో సుధీర్ కు ఓ అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ జరిగినట్టు ఉంది. దాంతో సుధీర్ అభిమానులంతా షాక్ అయ్యారు. అసలు ఆ అమ్మాయి ఎవరు.? అనే దానిపై అతడి అభిమానులు అన్వేషించారు.

Sudigali Sudheer fun with girls in Sridevi Drama Company Show

Sudigali Sudheer fun with girls in Sridevi Drama Company Show

Sudigali Sudheer : అద‌ర‌గొట్టేశారుగా…!

ఆ అమ్మాయి పేరు తేజస్వీ నాయుడు కాగా, తను ఒక మోడల్‌.. కొన్నియాడ్స్‌లో కూడా నటించిందట.టీవీ షోలో భాగంగా సుధీర్తో క‌లిసి ర‌చ్చ చేసింది. అయితే అంత‌క‌ముందు ప‌లువురు అమ్మాయిలు సుధీర్ స్వయం వ‌రంలో పాల్గొన్నారు. న‌లుగురు అమ్మాయిల‌తో క‌లిసి ఆయ‌న చేసిన సంద‌డి మాములుగా లేదు. అంతేకాదు వారితో చేసిన డ్యాన్స్ కూడా ర‌చ్చ చేసింది. ప్ర‌స్తుతం ఈ ప్రోమో వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.మీరు ఈ వీడియోని చూసి తెగ ఎంజాయ్ చేయండి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది