
sudigali sudheer remuneration for movies
Sudigali Sudheer సుడిగాలి సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుధీర్ అభిమానులు ఎలా ఉంటారు.. ఆయన మీద ఎవరైనా ఏదైనా కౌంటర్లు వేస్తే కూడా తట్టుకోలేరు.. వారిని కామెంట్లతో నానా రకాలుగా హింసిస్తారనే సంగతి తెలిసిందే. యూట్యూబ్‌లో సుధీర్ ఫ్యాన్స్ హంగామానే ఎక్కువగా ఉంటుంది. అలాంటి సుధీర్ లేకుండా ఏదైనా స్పెషల్ షో, ఈవెంట్ చేస్తే అభిమానులు ఊరుకుంటారా? తాజాగా అలాంటి ఓ ఘటనే జరిగింది ఇప్పుడు.
Sudigali Sudheer Not Appears In Darala Bullollu Event
దసరా పండుగ అంటే బుల్లితెరపై ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రతీ చానెల్ కూడా ఓ స్పెషల్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే జీ తెలుగు ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమోలు వచ్చాయి. అయితే తాజాగా ఈ టీవీకి సంబంధించిన ఈవెంట్ ప్రోమో వచ్చింది. దసరా బుల్లోళ్లు అంటూ దుమ్ములేపేందుకు అందరూ రాబోతోన్నారు. అయితే జీ తెలుగు, ఈటీవీ ఇలా రెండింట్లోనూ పెళ్లి సందడి టీం వచ్చింది. అయితే ఈ షోపై సుధీర్ అభిమానులు ఓ రేంజ్ ఫైర్ అవుతున్నారు.
Rashmi Gautam Counters On Aadi And Deepik About Sudheer Track
ఈ ప్రోమో కింద ఉన్న కామెంట్లు చూస్తే సుధీర్ రేంజ్ ఏంటో తెలిసిపోతోంది. వంద కామెంట్లు ఉంటే అందులో.. 99 కామెంట్లు సుధీర్ మీదే. మా సుధీర్ అన్న ప్రోమోలో ఎందుకు లేడు? సుధీర్ అన్న ఉంటేనే షోను చూస్తాం.. రెండో ప్రోమోలో సుధీర్ అన్న లేకపోతే అసలు ఈ షోను పట్టించుకోం.. సుధీర్ అన్న రష్మీ ఉంటేనే షో హిట్టవుతుంది.. సుధీర్ అన్నను ఎందుకు తీసుకోలేదు అంటూ షోపై, నిర్వాహకులపై సుధీర్ అభిమానులు మండిపడుతున్నారు.
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
This website uses cookies.