social media trolls and fans trolls on comedian Sudigali Sudheer
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌కు ఉన్న టాలెంట్ సంగతి తెలిసిందే. యాంకర్‌గా, హీరోగా, డ్యాన్సర్‌గా, హోస్ట్‌గా, మెజీషియన్‌గా సుధీర్‌కు ఉన్న ప్రతిభతో ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బుల్లితెరపై సుధీర్ టాప్ స్టార్‌గా దూసుకుపోతోన్నాడు. సుధీర్‌కు నెట్టింట్లో విపరీతమైన అభిమాన గణం ఏర్పడింది. ఇక సుధీర్ కోసం యూట్యూబ్‌లో కామెంట్ల వర్షం కురుస్తుంది. ఇన్ని రోజులు ఈటీవీ, మల్లెమాల అంటూ ఉన్నాడు సుధీర్. కానీ ఇప్పుడు స్టార్ మాలో సుధీర్ సందడి చేస్తున్నాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఢీ షోలను వదిలేశాడు.సుధీర్ పూర్తిగా మల్లెమాలకు దూరంగా వెళ్లిపోయాడు. స్టార్ మాలో సింగింగ్ షోను చేస్తున్నాడు. మల్లెమాల నుంచి సుధీర్ బయటకు ఎందుకు వచ్చాడు? స్టార్ మాలో ఎందుకు చేరాడు?
అన్న సంగతి తెలియడం లేదు. మొత్తానికి సుధీర్ మాత్రం ఎక్కడున్నా కూడా తన మార్క్ మాత్రం వేసేస్తుంటాడు. అలా ఇప్పుడు సింగింగ్ షోలో సుధీర్ తన టాలెంట్ చూపించాడు. సుధీర్ పాటలు పాడుతాడన్న సంగతి తెలిసిందే. ఇది వరకు రష్మీ కోసం ఎన్నో సార్లు పాటలు పాడాడు. స్టేజ్ మీద పర్ఫామెన్స్‌లు ఇచ్చాడు.అయితే తాజాగా సుధీర్ స్టార్ మా సింగింగ్ షో చేస్తున్నాడు. అందులోనూ సుధీర్ దుమ్ములేపేశాడు. తన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. సుధీర్ చేసిన పర్ఫామెన్స్, పాడిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. ఏకంగా చిత్రమ్మ కూడా స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వాల్సిందే అని అనేసింది.
Sudigali Sudheer Sings WIth Chitra In Star Maa Singing Show
చిత్రతో కలిసి సుధీర్ పాట పాడాడు. అందం హిందోళం అనే పాటను సుధీర్ అద్భుతంగా పాడేశాడు. చిత్రమ్మకు పోటీగా అని అనలేం కానీ.. ధీటుగా అయితే పాడేందుకు ప్రయత్నించాడు. దీంతో చిత్రమ్మ, హేమచంద్ర అందరూ ఫిదా అయ్యారు.నీకు ముందు నుంచే ఫ్యాన్‌ని కానీ ఇది చూశాకా, నీ డెడికేషన్ చూశాక మరింత అభిమానిని అయ్యానంటూ హేమచంద్ర అంటాడు. సుధీర్ ఇంత కష్టపడ్డాడు.. దానికి మనం స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వాల్సిందే అని చిత్రమ్మ అనేసింది. అలా మొత్తానికి సుధీర్ అందరినీ ఆకట్టుకున్నాడు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.