Sukumar : పుష్ప 2 కోసం దాదాపు 3 ఏళ్లుగా సుకుమార్ అండ్ టీం కష్టపడుతున్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 మీద భారీ హైప్ ఏర్పడింది. దీనికి ఏమాత్రం తగ్గకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఐతే పుష్ప 2 విషయంలో సుకుమా అసంతృప్తిగా ఉన్నాడని ఓ టాక్ సోషల్ మీడియాలో నడుస్తుంది. సినిమా ను డిసెంబర్ 5న రిలీజ్ చేయాల్సి ఉండటం వల్ల పుష్ప 2 లో కొన్ని సుకుమార్ అనుకున్న విధంగా తీయలేకపోయాడని చెప్పుకుంటున్నారు. అందుకే సుక్కు పుష్ప 2 పై కాస్త అసంతృప్తితో ఉన్నాడని టాక్. డిసెంబర్ 5న సినిమా వస్తుంది. అంటే నెలరోజుల్లో సినిమా పూర్తి చేయాల్సి ఉంది. ఐతే ఇప్పటివరకు ఇంకా కొంత పార్ట్ షూటింగ్ ఉంది. ఐటెం సాంగ్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. మరి ఇలాంటి టైం లో పుష్ప 2 షూటింగ్ వేగవంతం చేయాల్సి ఉంది.
పుష్ప 2 సినిమా పార్ట్ 1 కన్నా ఇంకా భారీగా ఉండబోతుందని తెలుస్తుంది. అంతేకాదు సినిమాకు పాన్ ఇండియా లెవెల్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. సుకుమార్ వాటికి ఏమాత్రం తక్కువ కాకుండా సినిమాను తీస్తున్నాడట. ఇక సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీల ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. డ్యాన్సుల్లో అదరగొట్టేస్తున్న శ్రీలీల పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ అనగానే సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు.
డిసెంబర్ 5 అంటే నెలరోజుల్లో పుష్ప రాజ్ హంగామా మొదలు కాబోతుంది. పార్ట్ 2 కోసం 3 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి పుష్ప రాజ్ ఎలాంటి మాస్ ఫీస్ట్ అందిస్తాడన్నది చూడాలి. పుష్ప 2 లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ దుమ్ము దులిపేస్తుందని తెలుస్తుంది.
EPS New System : ఉద్యోగుల పెన్షన్ స్కీం తో పాటు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. 2025…
Rice Water : ప్రస్తుత కాలంలో చాలా మంది తమ జుట్టు ఆరోగ్యం కోసం సహజ పద్ధతులను మరియు ఇంటి చిట్కాలపై…
TG Govt Skills University Jobs : ప్రపంచస్థాయి నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా…
Pumpkin Seeds : గుమ్మడి గింజలు అనేవి చూడటానికి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కానీ వీటిని ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో…
Tulasi Vivaham : హిందూమతంలో తులసి శ్రీ మహావిష్ణువు రూపమైన శాలి గ్రాముల వివాహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక…
Work From Home Jobs : ఇంట్లో ఇద్దరు జాబ్ చేస్తేనే కానీ ఇల్లు గడవని పరిస్థితి ఉంది. ఎంత…
Telangana : తెలంగాణలో నిరుద్యోగ యువత పెరిగింది. నిరుద్యోగంలో దేశంలో రాష్ట్రం ముందుంది. రాష్ట్రంలోని 15 నుండి 29 సంవత్సరాల…
Nagula Chavithi : కార్తీక మాసంలో శుద్ధ శుక్ల పక్ష చవితి రోజున నాగుల చవితిని జరుపుకుంటారు. ఈ ఏడాది…
This website uses cookies.