
Sunitha Ram Veerapaneni In 100 Percent love show
Sunitha Ram : సింగర్ సునీత రెండో పెళ్లి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతగా చర్చకు వచ్చిందో అందరికీ తెలిసిందే. రెండో పెళ్లి అంటూ ఎన్నో యేళ్లుగా రూమర్లు వచ్చాయి. నిశ్చితార్థం అంటూ వార్తలు రావడం, కొన్ని ఫోటోలు బయటకు లీక్ అవ్వడంతో సునీత స్వయంగా అసలు విషయాన్ని చెప్పేసింది. తాను రెండో పెళ్లికి సిద్దమయ్యానని తన రామ్ వీరపనేని గురించి మొదటిసారిగా అందరికీ చెప్పేసింది. అయితే సునీత రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో భిన్నరకాల చర్చలు జరిగాయి.
Sunitha Ram Veerapaneni In 100 Percent love show
అవన్నీ పక్కన పెడితే.. రామ్ సునీత ప్రేమ కథ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే సుమ చేసిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పారు. కానీ తాజాగా ఆదివారం ప్రసారమైన 100 పర్సెంట్ లవ్ షోలో సునీత, రామ్‌లు స్పెషల్ గెస్ట్‌గా వచ్చాడు. అక్కడ తన ప్రేమ గురించి, సునీతతో పరిచయం గురించి అన్న విషయాలు చెప్పేశాడు. 1995 నుంచి సునీతతో పరిచయం ఉందని, ఆమె సోషల్ మీడియా ఖాతాలను హ్యాండిల్ చేసేవాడిని అని చెప్పుకొచ్చాడు.
నన్ను బాగా చూసుకో.. మిగతావన్నీ నేను బాగా చూసుకుంటాను అని రామ్ సునీతతో చెప్పుకొచ్చాడు. అలా అన్నేళ్ల స్నేహం కాస్త లాక్డౌల్‌లో వివాహా బంధంగా మారింది. పెళ్లి తరువాత సునీత చాలా మారిపోయింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ప్రతీ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ పెళ్లి తరువాత జీవితం ఎంత హ్యాపీగా ఉందో చెప్పకనే చెబుతోంది. మొత్తానికి ఇలా ఓ షోలో రామ్ తన ప్రేమ కథ గురించి చెప్పేశాడు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.