Supritha : జీవితంలోంచి అది మాత్రంవెళ్లడం లేదట.. సుప్రిత పోస్ట్ వైరల్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: April 23, 2022, 6:00 pm

Supritha : సురేఖా వాణి కూతురిగా సుప్రితకు నెట్టింట్లో ఫుల్ క్రేజ్ ఉంది. ఆమె చేసే పోస్టులు, పెట్టే కామెంట్లు, తిట్టే తిట్లు అన్నీ కూడా వైరల్ అవుతుంటాయి. ఇక ఆమె తన ఫాలోవర్లతో పెట్టే ముచ్చట్లు, అందులో ఆమె ఫైర్ అయ్యే విధానం మామూలుగా ఉండదు. అయితే సుప్రితకు మాత్రం అంతకంతకూ ఫాలోయింగ్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటోంది.ఇక సుప్రిత ఒక్కోసారి పిచ్చి పిచ్చి పోస్టులు చేస్తుంది. మీడియా మీద సెటైర్లు వేస్తుంటుంది.

నెగెటివ్ మీమ్స్, ట్రోల్స్ మీద ఫైర్ అవుతుంటుంది. ఆ మధ్య సుప్రిత తన ప్రైవేట్ ఆల్బమ్ విషయంలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఐ సెయిడ్ యస్ అంటూ నానా హంగామా చేసింది. అయితే సుప్రిత పెళ్లి అని, ప్రేమలో పడిందంటూ నానా రకాలుగా కథనాలు వచ్చాయి.ఆ దెబ్బతో సుప్రిత దిగొచ్చింది. ప్రైవేట్ ఆల్బమ్ కోసం యస్ చెప్పాను.. నేను ప్రేమలో పడలేదు.. పెళ్లి చేసుకోవడం లేదు.. ఇలాంటి వార్తలు రాయకండి అని సుప్రిత వేడుకుంది.

Supritha Funny Post On Negativity

Supritha Funny Post On Negativity

మళ్లీ తనకు కాబోయే వాడు ఎక్కడున్నాడో గానీ ఇవి చూస్తే ఫీల్ అవుతాడు అంటూ కౌంటర్లు వేసింది. మొత్తానికి సుప్రిత పెళ్లి గోల మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అయింది. యాడ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ అంటూ సుప్రిత బాగానే ఫేమస్ అవుతోంది.అయితే సుప్రిత మీద ఎప్పుడూ నెగెటివ్ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా సుప్రిత ఓ పోస్ట్ వేసింది. తాను తన జీవితంలోంచి ఎంతగా నెగెటివిటీని దూరం చేయాలని ప్రయత్నించినా, విసరగొట్టినా కూడా మళ్లీ తన వద్దకే వస్తోందని ఫన్నీ పోస్ట్ ద్వారా చెప్పింది.

Supritha Funny Post On Negativity

Supritha Funny Post On Negativity

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp