Supriya : అడివి శేష్ కంటే ముందే ఆ హీరో తో సుప్రియ కి లవ్ స్టోరీ? పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదే ?

Authored By aruna | The Telugu News | Published on: June 7, 2023, 6:00 pm

Supriya : ప్రస్తుతం టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ గురించి న్యూస్ వైరల్ అవుతుంది. ఆమె త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. మల్టీ టాలెంటెడ్ హీరో అడవి శేష్ ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనికి నాగార్జున కూడా ఓకే చెప్పినట్లు న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ న్యూస్ బయటకు ఎవరు చెప్పకపోయినా బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం అక్కినేని ఇంటికి అడవి శేష్ హీరో కాబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే కాదు గత కొంతకాలంగా సుప్రియ అడవి శేష్ తో రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. దానికి తగ్గట్టే వీళ్ళిద్దరూ కలిసి పలుచోట్ల కనిపిస్తూ ఉంటారు.

ఒకే కార్ లో పక్కపక్కన కూర్చొని తిరగడం కూడా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోని వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అన్న న్యూస్ వైరల్ అవుతుంది. అయితే సుప్రియ అడవి శేషు కంటే ముందు టాలీవుడ్ హీరోని ప్రేమించిందట, ఆ హీరోని పెళ్లి చేసుకోవాలని అనుకుందంట. కానీ ఆ హీరో బడా ఫ్యామిలీ మెంబర్ కావడంతో రెండో పెళ్లి చేసుకుంటాడా లేదా అని ఆ విషయం ఆమెలోనే దాచేసుకుందట. దూరం నుంచి ఆ హీరోయిన్ చూస్తూ ప్రేమించి కాల గడిపిందట.

Supriya love that star hero before adivasi sesh

Supriya love that star hero before adivasi sesh

ఎక్కడ తన ప్రేమ బయటకు చెప్పలేదు. అంతేకాదు ఆ హీరోతో పని చేసే అవకాశం వచ్చినప్పుడు రిజెక్ట్ చేసిందట. ఆ అబ్బాయికి పెళ్లి అయ్యేవరకు ఎంతో ఉత్సాహంగా ప్రతి ఈవెంట్లో పాల్గొన్న సుప్రియ ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి దూరంగా ఉంటుందట. ఆ తర్వాతే అడవి శేష్ కు దగ్గర అయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో సుప్రియ అడవి శేష్ కంటే ముందే మరో టాలీవుడ్ ని ప్రేమించింది అని న్యూస్ వైరల్ అవుతుంది. ఏది ఏమైనా సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.

aruna

No bio available for this author.

  1. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  2. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  3. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  4. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  5. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  6. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  7. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp