Surekha Vani : సురేఖా వాణి ఇంత‌లా రెచ్చిపోతుందేంటి.. ఆ హీరోకి వంద ముద్దులు ఇస్తానంటూ నిసిగ్గుగా చెప్పేసింది..!

Authored By Sam C | The Telugu News | Published on: September 1, 2022, 2:00 pm

Surekha Vani : ఒక‌ప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న న‌టి సురేఖా వాణి. ఒక‌ప్పుడు చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించిన సురేఖా వాణి ఇటీవ‌ల మాత్రం రెచ్చిపోతుంది. ఇటీవ‌ల తాగమ్మా.. తాగు అన్నట్టుగా.. చేతిని అడ్డుపెట్టి.. మందు కింద పడకుండా ఎంత సక్కగా కూతురు నోట్లో మందు పోసింది. తెగ వైర‌ల్ అయిన ఈ వీడియోలో.. ఇట్టా ఉండాలబ్బా తల్లీ కూతుళ్లంటే.. ఒకే మాట.. ఒకే బాట అన్నట్టుగానే ఉంది సురేఖావాణి, సుప్రితల వ్యవహారం. ఇక సురేఖా వాణి ఇటీవ‌ల త‌న‌కు బాయ్‌ఫ్రెండ్ కూడా కావాల‌ని చెప్పంది.

Surekha Vani : ఏంది ఈ ర‌చ్చ‌..

మంచిగా అర్ధం చేసుకోవాలి.. మంచి వ్యక్తి అయ్యి ఉండాలి.. హైట్ ఉండాలి.. ఫిజిక్ ఉండాలి.. లైట్‌గా గెడ్డం ఉండాలి.. డబ్బులు బాగా ఉండాలి’ అని సురేఖావాణి కాబోయే వాడిలో ఉండే క్వాలిటీస్ గురించి చెప్పింది. అయితే పక్కనే ఉన్న కూతురు.. ఇప్పుడున్నవ్యక్తిలో ఇవేం లేవుకదా అని పెద్దగా నవ్వేస్తూ.. అమ్మకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయాన్ని చెప్పకనే చెప్పేసింది. మొత్తానికి త‌ల్లి కూతుళ్లు చేసే ర‌చ్చ పీక్స్‌లో ఉంద‌నే చెప్పాలి. ఇక సురేఖ‌ను ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ హీరోకు వంద ముద్దులు ఇస్తారు అని ప్రశ్నించగా…పవన్ కళ్యాణ్ కు అయితే వంద ముద్దులు ఇస్తా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప‌వ‌న్‌పై సురేఖ వాణి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Surekha Vani Latest Comments On Pawan Kalyan

Surekha Vani Latest Comments On Pawan Kalyan

తెలుగులో ఎక్కువగా అమ్మ, వదిన పాత్రలు చేస్తూ హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సురేఖా వాణి గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. వయసు 50కి దగ్గర పడుతున్నా ఈ బ్యూటీ తన కుమార్తెతో సమానంగా అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. పొట్టి బట్టలు ధరిస్తూ మోడ్రన్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది.నిజానికి ఆమె భర్త చనిపోయాక చాన్నాళ్లపాటు బయటకు రాలేదని తానే ఆమెను దగ్గరుండి బయటకు తీసుకువచ్చి దానిని అని ఆమె కుమార్తె పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. అయితే సోషల్ మీడియాలో సురేఖా వాణి మోడ్రన్ గా కనిపిస్తూ ఉండడంతో ఆమె మీద ట్రోల్స్ కూడా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. కాని అవేమి ప‌ట్టించుకోకుండా ముందుకు సాగుతుంది.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp