Surekha Vani : చేతులో వైన్ బాటిల్ పట్టుకుని.. పొట్టి డ్రెస్సులు వేసి కూతురుతో క‌లిసి సురేఖ‌ వాణీ మాస్ డ్యాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Surekha Vani : చేతులో వైన్ బాటిల్ పట్టుకుని.. పొట్టి డ్రెస్సులు వేసి కూతురుతో క‌లిసి సురేఖ‌ వాణీ మాస్ డ్యాన్స్

Surekha Vani : ఎన్నో సినిమాల్లో న‌టి సురేఖ‌ వాణీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ న‌టించి ఆక‌ట్టుకుంది. తెలుగు త‌మిళ సినిమాల్లో స‌హాయ పాత్ర‌ల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. అక్కా… వ‌దినా.. చెల్లి.. అమ్మా, పిన్నీ వంటి పాత్ర‌ల్లో జీవించేస్తుంది. అయితే సురేఖా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన కూతురు సుప్రితతో కలిసి రచ్చ చేస్తుంటుంది. కూతురితో ఉన్న ఫోటోలు, డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :1 May 2022,11:00 am

Surekha Vani : ఎన్నో సినిమాల్లో న‌టి సురేఖ‌ వాణీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ న‌టించి ఆక‌ట్టుకుంది. తెలుగు త‌మిళ సినిమాల్లో స‌హాయ పాత్ర‌ల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. అక్కా… వ‌దినా.. చెల్లి.. అమ్మా, పిన్నీ వంటి పాత్ర‌ల్లో జీవించేస్తుంది. అయితే సురేఖా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన కూతురు సుప్రితతో కలిసి రచ్చ చేస్తుంటుంది. కూతురితో ఉన్న ఫోటోలు, డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ వ‌య‌సులో కూడా పొట్టి పొట్టి డ్రెస్సులు వేసి కూతురుతో క‌లిసి చిందేస్తోది.

నాలుగు ప‌దుల వ‌య‌సులో కూడా సురేఖ హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా పొట్టి పొట్టి డ్రెస్సుల్లో హాట్ గా ద‌ర్శ‌న‌మిస్తూ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తోంది. త‌ల్లీకూతుళ్లు ఇద్ద‌రూ చూడ్డానికి సిస్ట‌ర్స్ లా క‌నిపిస్తూ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నారు. ఇద్ద‌రూ అందాలు ఆర‌బోస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. సురేఖ వాణి అంద‌ర ఆర్టిస్ట్ ల కంటే కూడా కొంచెం భిన్నంగా ప్ర‌వ‌ర్తిస్తుంటుంది.ఆమ‌ధ్య ఆలీతో స‌ర‌దాగా షోలో పాల్గొని త‌న లైఫ్ లోని ప‌లు విష‌యాలు పంచుకుంది.

Surekha Vani Mass Dance in Video Viral

Surekha Vani Mass Dance in Video Viral

రెండో పెళ్లి ప్ర‌స్తావ‌న రాగా ఎవ‌రో చెప్తే నేను చూస్తూన‌ని.. కాస్తా డ‌బ్బున్న‌వాళ్ల‌యితే బెట‌ర్ అంటూ ఫ‌న్నీగా మాట్లాడింది. కాగా ప్ర‌స్తుతం సురేఖ వాణి బ‌ర్త్ డే సెలెబ్రెష‌న్స్ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ వీడియోలో సురేఖ పొట్టి ఎల్లో డ్రెస్ లో ఓ వైన్ బాటిల్ తో డ్యాన్స్ చేస్తూ కేక్ ని చూపిస్తోంది. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది