Surekha Vani : ఎంత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే మాత్రం.. ఇలా చేస్తారా? సురేఖా వాణిపై నెటిజన్ల ఫైర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Surekha Vani : ఎంత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే మాత్రం.. ఇలా చేస్తారా? సురేఖా వాణిపై నెటిజన్ల ఫైర్

Surekha Vani : సురేఖా వాణి తెలుసు కదా. టాలీవుడ్ లో తను క్యారెక్టర్ ఆర్టిస్ట్. చాలా తెలుగు సినిమాల్లో నటించింది. ఇప్పటికీ నటిస్తూనే ఉంది. తను, తన కూతురు సుప్రిత.. ఇద్దరూ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు. తన కూతురును హీరోయిన్ ను చేయాలని సురేఖ తెగ ఆరాటపడుతోంది.అందుకే.. సోషల్ మీడియాలో తన కూతురుకు సంబంధించిన ఫోటోషూట్, వీడియోలు అప్ లోడ్ చేస్తుంటుంది. రోజూ ఇద్దరూ సోషల్ మీడియాలో ఏదో ఒకటి పోస్ట్ […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :2 January 2022,8:00 pm

Surekha Vani : సురేఖా వాణి తెలుసు కదా. టాలీవుడ్ లో తను క్యారెక్టర్ ఆర్టిస్ట్. చాలా తెలుగు సినిమాల్లో నటించింది. ఇప్పటికీ నటిస్తూనే ఉంది. తను, తన కూతురు సుప్రిత.. ఇద్దరూ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు. తన కూతురును హీరోయిన్ ను చేయాలని సురేఖ తెగ ఆరాటపడుతోంది.అందుకే.. సోషల్ మీడియాలో తన కూతురుకు సంబంధించిన ఫోటోషూట్, వీడియోలు అప్ లోడ్ చేస్తుంటుంది. రోజూ ఇద్దరూ సోషల్ మీడియాలో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటారు. అది ఏదైనా సరే.

ఖచ్చితంగా పోస్ట్ చేయాల్సిందే. ఏదో ఒక వీడియోను అప్ లోడ్ చేయాల్సిందేసుప్రితకు, తన తల్లి సురేఖకు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ అభిమానులు ఉన్నారు. లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే వాళ్లు ఏ వీడియో పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతుంది.తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వీడియోను పోస్ట్ చేసింది సురేఖా వాణి.

surekha vani new year celebrations viral video with daughter supritha

surekha vani new year celebrations viral video  with daughter supritha

Surekha Vani : సురేఖ, సుప్రితకు మిలియన్ల కొద్దీ అభిమానులు

తన కూతురుతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో అది. అయితే.. అందులో తన కూతురుతో పాటు పొట్టి గౌను వేసుకొని సురేఖ చేసిన రచ్చను నెటిజన్లు చూడలేకపోయారు.కొందరు నువ్వు నీ కూతురు కన్నా అందంగా ఉన్నావని కామెంట్లు చేస్తే.. మరికొందరు మాత్రం కూతురును పక్కన పెట్టుకొని ఆ డ్రెస్ ఏంది.. నీ చిందులు ఏంది అంటూ విరుచుకుపడుతున్నారు. మొత్తం మీద సురేఖా వాణి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది