Home » Entertainment » Surekha Vani Second Marriage News
Entertainment

Surekha Vani : సురేఖ వాణికి మళ్లీ పెళ్లి .. ఇదిగో ప్రూఫ్ ..??

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: April 9, 2023 8:17 pm
Advertisement

Surekha Vani : క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి రెండు దశాబ్దాలుగా ఎన్నో పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు అలరిస్తూనే ఉంది. నిజానికి ఆమె అందం, అభినయం చూస్తే స్టార్ హీరోయిన్ లాగా ఉంటుంది. కూతురుకు మించిన అందంతో సురేఖ వాణి జనాలను మెస్మరైజ్ చేస్తుంది. అంత అందం ఉన్న ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ వస్తున్నారు. ఇక కామెడీ పరంగా కూడా సురేఖ వాణి ప్రేక్షకులు ఎంతగానో నవ్వించారు. చాలా సినిమాలలో హీరో, హీరోయిన్లకు అక్కగా వదినగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఆమె కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ఆమె భర్త

Advertisement

Surekha Vani second marriage news

సడన్గా చనిపోయారు. దీంతో ఆమె కొన్నాళ్లకు ఇండస్ట్రీకి దూరమయ్యారు. తిరిగి కోలుకొని మళ్ళీ సినిమాలలో చేస్తున్నారు. ఇక సురేఖ వాణీ తన కూతురు సుప్రీతాతో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వీళ్ళిద్దరూ తల్లి కూతుర్లు కాదు బెస్ట్ ఫ్రెండ్స్, అక్కచెల్లెళ్ల లాగా ఉంటారు. ఇక తన కుమార్తె సుప్రీతను టాలీవుడ్ లో హీరోయిన్ చేసేందుకు సురేఖ ప్రయత్నాలు చేస్తున్న సరైన ఛాన్స్ లు దొరకడం లేదు. అయితే సురేఖ వాణి ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అవుతున్నట్టే తెలుస్తుంది. సురేఖ కుమార్తె సుప్రీతా కూడా తన తల్లికి ఇప్పుడు మళ్లీ పెళ్లి చేయాలని గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టిందట.

Advertisement

surekha vani open about boyfriend supritha

సురేఖ వాణికి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. దీనికి తోడు సుప్రీతకు పెళ్లి చేయాల్సిన బరువు బాధ్యతలు కూడా ఆమెపై ఉన్నాయి. సుప్రీత పెళ్లి తర్వాత మంచి చెడ్డలు చూసుకునేందుకు ఈ వయసులో ఆమెకు ఓ తోడు అవసరం. ఈ క్రమంలోనే సుప్రీత తన తల్లికి మళ్లీ పెళ్లి చేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈసారి తనకు భర్తగా వచ్చే వ్యక్తి తన పరిస్థితుల్లో నేపథ్యంలో అన్ని విధాల అర్థం చేసుకునేవాడై ఉండాలని అలాంటి వ్యక్తి కోసం సుప్రీత వెతుకుతున్నట్లు తెలుస్తోంది. సుప్రీతా ప్రయత్నాలు చూస్తే తన తల్లి సురేఖ వాణికి కచ్చితంగా పెళ్లి చేసేటట్లు కనిపిస్తుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి