
Tamannaah Feels Uncomfortable With Her Dress At Lakme Fashion Week 2023
Tamannaah : తెలుగు చిత్రపరిశ్రమలో హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంట.. ఈమెకు ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ అనే నిక్ నేమ్ ఉంది. తమన్నా హ్యాపీడేస్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగిచూసుకోలేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత చాలా మంది హీరోలతో తమన్నా జోడి కట్టింది. మూడు పదుల వయస్సు దాటినా తమన్నా ఇప్పటికే యంగ్ గానే కనిపిస్తుంది. అందుకు తన ఫిట్‌నెసే కారణం.
ఈ మిల్కీ బ్యూటీ కేవలం సినిమాల్లోనే కాకుండా, వెబ్ సిరీస్‌లలో సైతం నటిస్తూ యువ హీరోయిన్లకు పోటీఇస్తుంది.కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి రెండు మూడు సినిమాలతోనే తెర మరుగవుతుంటే అవుతుంటే దశాబ్దం దాటినా కూడా తమన్నా తనకి ఇంకా తిరుగు లేదని నిరూపిస్తోంది.ప్రస్తుతం తమన్నా చేతిలో బోలెడు ప్రాజెక్టులు ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా F3 సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమన్నా మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. సినిమా జీవితంలో ఇప్పటికే అనేక హిట్ సినిమాల్లో నటించి స్టార్స్ అందరితోనూ జోడి కట్టింది. కానీ సినిమా జీవితం కాసేపు పక్కన పెడితే ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయ్. జీవితంలో ప్రేమ అనే అంశం తమన్నాకు నాకు చేదు ఘటనలు గానే మిగిల్చాయి.
Tamannaah had love affairs with so many people
తమన్నా తన జీవితంలో పలువురు ప్రముఖులతో ప్రేమాయణం నడిపింది. అది విఫలం కావడంతోనే ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండిపోయింది. తమన్నా తొలి సారి ప్రేమలో పడింది చదువుకునే రోజుల్లోనే. తనతోటి స్టూడెంట్‌ను ఈ మిల్కీబ్యూటీ ఎంతో ప్రేమించిందట.. అతడికి ప్రపోజ్ చేయాలని గంపెడు ఆశలతో వెళ్లి తన ప్రేమను తెలియజేస్తే అతడు మాత్రం సిస్టర్ అంటూ ఆమెను నిరాశపరిచాడట.ఈ విషయాన్ని తమన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. సినిమాల్లోకి వచ్చాక నటుడు కార్తీతో ప్రేమలో పడినా అతడికి పెళ్లి ఫిక్స్ కావడంతో సైడ్ అయ్యింది. అంతకుముందు విరాట్ కోహ్లీతో ఒక యాడ్‌లో నటించే టైంలో ప్రేమలో పడిందని కథనాలు వచ్చినా విరాట్ అనుష్కను పెళ్లి చేసుకుని ట్విస్ట్ ఇచ్చాడు. వరుసగా ప్రేమలో ఓడిపోవడం వల్లే తమన్నా పెళ్లికి దూరంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
This website uses cookies.