Tamannaah : ఎద అందాలతో చిచ్చు.. కాకరేపుతోన్న తమన్నా
Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా అందాల ఆరబోత ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. వెండితెరపైనే తమన్నా ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తే..సోషల్ మీడియాలో ఇంకెలా అందాలను ప్రదర్శిస్తుంటుందో ఊహించవచ్చు. అయితే తెరపై ఏనాడూ కూడా తమన్నా తన హద్దులు దాటలేదు. రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ సీన్లకు తమన్నా ఎప్పుడూ కూడా యస్ చెప్పలేదు. అయితే తాజాగా తమన్నా షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
అసలే తమన్నా ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉంది. సీటీమార్ డబ్బింగ్‌లో తమన్నా బిజీగా ఉండగా.. గుర్తుందా శీతాకాలం సినిమా ఓ షెడ్యూల్ పూర్తి అయింది. ఎఫ్ 3 సినిమా ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక నితిన్ అంధాదున్ చిత్రంలో తమన్నా అడుగుపెట్టాల్సి ఉంది. ఇలా వరుస ప్రాజెక్ట్‌లతో తమన్నా దుమ్ములేపుతోంది.

Tamannaah latest pics goes to viral
Tamannaah : ఎద అందాలతో చిచ్చు.. కాకరేపుతోన్న తమన్నా
ఇక ఆ మధ్య కరోనా సోకడంతో బాడీలో కొన్ని మార్పులు వచ్చాయి. కాస్త చబ్బీగా తయారైంది. ఆ తరువాత ఎంతో కష్టపడి మళ్లీ యథా రూపాన్ని తెచ్చుకుంది. ఇప్పుడు తమన్నా మళ్లీ తన పాత రూపంలోకి వచ్చి స్లిమ్‌గా తయారైంది. తాజాగా ఆమె పింక్ దుస్తులను ధరించి.. క్లీవేజ్ షో చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేసింది. తమన్నా ఎద అందాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తమన్నా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Tamannaah latest pics goes to viral