tanikella bharani stunning comments viral
Tanikella Bharani : ప్రముఖ నటుడు, దర్శకుడు, మాటల రచయిత తనికెళ్ల భరణి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు. ఆయన శివుడి గురించి చెబుతుంటే అందరు ఏకాగ్రతతో వింటుంటారు. ఇక వెండితెరపై విలనిజం చూపిస్తూ ప్రేక్షకులచే ప్రశంసలు పొందుతుంటారు. మరోవైపు తనలోని కామెడీతో కడుపుబ్బ నవ్విస్తుంటారు. అయితే విలనిజాన్ని ఓ లెవల్‌కి తీసుకెళ్లిన తనికెళ్ల భరణి ఓ సారి మహిళలచే విమర్శలే కాదు బెదిరింపులు కూడా ఎదుర్కొన్నాడట.
కొన్ని దశాబ్ధాల క్రితం విడుదలైంది `ఆమె` సినిమా. ఇందులో మరదలు ఊహను రేప్ చేసే బావగా తనికెళ్ల భరణి నటనకు ట్రాన్స్ లోకి వెళ్లిన కొందరు మహిళలు వార్నింగులు ఇచ్చారట. అలీతో జాలీగా ఇంటర్వ్యూలో తనికెళ్ల భరణి ఈ సంగతిని వెల్లడించారు. ఆమె సినిమాలో కొద్దిగా బ్యాడ్ విలనిజం చూపించిన ఆయన ఊహను అత్యాచారం చేసి పెళ్లి చేసుకుంటాడు. ఈ సినిమా విడుదలయ్యాక ఆ పాత్రకు మంచి పేరు రావడం అటు ఉంచితే ఆయనపై విమర్శలు చేసే వారు ఎక్కువయ్యారట.
tanikella bharani stunning comments viral
బయట ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టడానికి ప్రయత్నించారని, ఇంకొంతమంది మహిళలు అయితే చంపేస్తామని బెదిరించారని చెప్పుకొచ్చారు తనికెళ్ల భరణి . అది అంతా సినిమా అమ్మ .. నిజం కాదు అన్నా కూడా వారు ఆ ట్రాన్స్ లోనుంచి బయటికి వచ్చేహ్వరు కాదు. సినిమా నాటే అంత పిచ్చి జనాలకు అంటూ తెలిపారు తనికెళ్ల. ఈయన మహా శివభక్తుడు. నిత్యం భోళా శంకరునికి పూజలాచరిస్తారు. అయితే ఇండస్ట్రీ స్నేహితులతో కెరీర్ ఆరంభం అలా మందేయడంలో తాను ముందుండేవాడినని కూడా తెలిపారు.
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…
Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…
Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…
This website uses cookies.