Taraka Ratna Wife : భర్త చనిపోయిన ఇన్ని రోజుల తరవాత అలేఖ్య రెడ్డి షాకింగ్ కామెంట్స్ ! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Taraka Ratna Wife : భర్త చనిపోయిన ఇన్ని రోజుల తరవాత అలేఖ్య రెడ్డి షాకింగ్ కామెంట్స్ !

Taraka Ratna Wife : నందమూరి తారకరత్న గుండెపోటుతో ఫిబ్రవరి 18 న మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో తెలుగు ప్రజలంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఆయన మరణం నందమూరి ఫ్యామిలీని తీవ్ర విషాదంలో ముంచింది. అయితే తారకరత్నకు గుండెపోటు రాగానే బాలయ్య కుప్పం నుంచి బెంగళూరు హృదయాలయ ఆసుపత్రిలో చేర్చే వరకు అక్కడే ఉన్నారు. హాస్పటల్ డాక్టర్లతో తరచూ మాట్లాడుతూ మెరుగైన చికిత్స అందేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తారకరత్న హాస్పిటల్ చేరిన దగ్గర […]

 Authored By prabhas | The Telugu News | Updated on :16 March 2023,10:00 am

Taraka Ratna Wife : నందమూరి తారకరత్న గుండెపోటుతో ఫిబ్రవరి 18 న మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో తెలుగు ప్రజలంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఆయన మరణం నందమూరి ఫ్యామిలీని తీవ్ర విషాదంలో ముంచింది. అయితే తారకరత్నకు గుండెపోటు రాగానే బాలయ్య కుప్పం నుంచి బెంగళూరు హృదయాలయ ఆసుపత్రిలో చేర్చే వరకు అక్కడే ఉన్నారు. హాస్పటల్ డాక్టర్లతో తరచూ మాట్లాడుతూ మెరుగైన చికిత్స అందేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తారకరత్న హాస్పిటల్ చేరిన దగ్గర నుంచి చివరిదాకా

Taraka Ratna Wife Alekhya Reddy comments about balayya

Taraka Ratna Wife Alekhya Reddy comments about balayya

 

అతని వెంటే బాలయ్య ఉంటూ తన పనులను వాయిదా వేసుకున్నాడు. చివరికి తారకరత్న క్షేమంగా తిరిగి రావాలని చిత్తూరు జిల్లా బత్తలాపురంలో మృత్యంజనేయ స్వామి ఆలయంలో అఖండ దీపారాధన కూడా చేశారు. తారకరత్న స్పృహలో లేకపోయినా అతడితో మాట్లాడుతూ ధైర్యాన్ని నింపేవారు. చివరికి తారకరత్న మరణించిన తర్వాత అంత్యక్రియల విషయంలో తన అన్న మోహన కృష్ణ ముందు నడుస్తూ చితి చుట్టూ తిరిగారు. ఇన్ని రోజులు బాలకృష్ణ వేదనని చూసి తారకరత్న పై ఆయనకు ఉన్న ప్రేమ ఏంటో అర్థం అయింది.

Taraka Ratna Wife Alekhya Reddy comments about balayya

Taraka Ratna Wife Alekhya Reddy comments about balayya

ఇక తాజాగా తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో బాలయ్య గురించి ఓ పోస్ట్ పెట్టింది. మేము కుటుంబమని చెప్పుకునే ఏకైక వ్యక్తి. మంచి చెడులో చివరి వరకు మాకు అండగా నిలిచారు. తండ్రిలా హాస్పటల్లో చేర్పించారు. బెడ్ పై పక్కన కూర్చొని తల్లిలా జోల పాడారు. సిల్లీ జోక్స్ చెబుతూ తనలో కదలికలు వచ్చేలా ప్రయత్నించారు. చుట్టూ ఎవరూ లేనప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు అని అలేఖ్య రెడ్డి బాలకృష్ణ గురించి చెప్పుకొచ్చింది. అలాగే నువ్వు కొన్ని రోజులు ఉంటే బాగుండేది ఓబు అంటూ తారకరత్నను తలుచుకొని అలేఖ్యా తన ఇన్ స్టాలో షేర్ చేసింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది