Bigg Boss : బిగ్ బాస్‌లో సంచ‌ల‌నం.. ట్రోఫీ అందుకున్న లేడీ కంటెస్టెంట్

Bigg Boss : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్ర‌మం హిందీలో స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది. ఇప్ప‌టికే 14 సీజ‌న్స్ పూర్తి చేసుకున్న ఈ షో తాజాగా 15వ సీజ‌న్ పూర్తి చేసుకుంది. నాలుగు నెలల క్రితం బిగ్ బాస్ సీజన్ 15 ప్రారంభం కాగా జనవరి 30 ఆదివారం గ్రాండ్ ఫినాలే చోటు చేసుకుంది. టైటిల్ కోసం ఐదుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ లో పోటీపడగా ప్రేక్షకులు తేజస్వి ప్రకాష్ కి పట్టం కట్టారు. అత్యధిక ఓట్లు సంపాదించినా తేజస్వి టైటిల్ గెలుచుకున్నారు. మిస్టర్ షెహజ్ పాల్ రన్నర్ గా నిలిచాడు. బుల్లితెర యాక్ట్రెస్ గా పాపులారిటీ ఉన్న తేజస్వి ప్రకాష్ టైటిల్ ఫేవరేట్ గా షోలోకి ఎంటర్ అయ్యారు.

హౌస్ లో ఆమె ముక్కుసూటి తనం, ఏదైనా నిర్భయంగా మాట్లాడే తత్వం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.బిగ్‏బాస్ విజేతగా మహిళ నిలవడం ఇది మొదటి సారి కాదు. సీజన్ 12 విజేతగా దీపికా కాకర్ నిలవగా.. సీజన్ 13 నటుడు సిద్ధార్థ్ శుక్లా విన్నర్ అయ్యాడు. ఇక సీజన్ 14 బుల్లితెర నటి రుబినా దిలక్ బిగ్‏బాస్ విన్నర్ కాగా.. సీజన్ 15 టైటిల్ కూడా బుల్లితెర నటినే వరించింది. కోవిడ్ ప్రభావంతో ఈ సారి అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ ప్రసారం అయ్యే అవకాశాలు లేవని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఊహించని విధంగా ఈ షో అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఇందుకోసం షో నిర్వహకులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారు.గత అక్టోబర్ 2వ సీజన్ 16 మంది కంటెస్టెంట్లతో ప్రారంభం అయింది.

tejasswi prakash is the winner of bigg boss 15

Bigg Boss : మ‌హిళా విజేత‌..

దీనికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్టుగా చేశాడు. కరోనా ప్రభావంతో 15వ సీజన్‌ కోసం షో యూనిట్ ప్రత్యేకమైన ఏర్పాటు చేసింది. అంతేకాదు, ఈ సీజన్ చాలా ప్రత్యేకమైన అంశాలతో ప్రారంభం అయింది. సరికొత్తగా… వాళ్లను కూడా తీసుకొచ్చి 15వ సీజన్‌లో బిగ్ బాస్ నిర్వహకులు సరికొత్త ప్రయోగాలు చేశారు. ఇందులో భాగంగానే కొంత మంది కొత్త పాత కంటెస్టెంట్లను హౌస్‌లోకి తీసుకొచ్చారు. అంతేకాదు, ఏకంగా 8 మందిని వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి పంపారు. అలాగే, ఇంటిని మెయిన్ హౌస్, జంగిల్ హౌస్, వీఐపీ జోన్ వంటి భాగాలుగా చేశారు. అలాగే, గేమ్‌లలో కూడా వైవిధ్యాన్ని చూపిస్తూ షోను ఆసక్తికరంగా నడిపించారు.

Recent Posts

Thammudu Movie Review : నితిన్ త‌మ్ముడు మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్ర‌ముఖ నిర్మాత…

2 hours ago

Dil Raju : త‌ర్వాతి ప్రాజెక్ట్స్‌పై దిల్ రాజు క్లారిటీ.. గ‌ట్టి ప్రాజెక్ట్స్ సెట్ చేశాడుగా..!

Dil Raju : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌న తమ్ముడు జూలై 4న విడుద‌ల కానుంది. ఈ మూవీ…

4 hours ago

Jio Recharge : జియో వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు .. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 12 నెలలు ఫ్రీ

Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…

5 hours ago

Komatireddy Venkat Reddy : హరీష్ , కేటీఆర్ నా స్థాయి కాదు.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి..! వీడియో

Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

6 hours ago

Chandrababu : బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు : చంద్రబాబు

Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…

6 hours ago

Prices : ఆ వ‌స్తువుల ధ‌ర‌లు ఇక మ‌రింత చౌక‌.. జీఎస్టీ స్లాబ్‌లలో భారీ మార్పులు ?

Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…

7 hours ago

Fish Venkat : ఫిష్ వెంక‌ట్‌కి ఇలాంటి ప‌రిస్థితి రావ‌డానికి కార‌ణం అదేనా?

Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…

8 hours ago

Ys Jagan : బాబు అడ్డాపై జగన్ ఫోకస్..!

Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…

9 hours ago