Tejaswi : అందాల బాంబు పేల్చుతున్న తేజస్వీ.. సోకుల సోయ‌గం..

Authored By mallesh | The Telugu News | Published on: November 25, 2021, 2:40 pm

Tejaswi : తేజస్వీ మాదివాడ.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో గెస్ట్ రోల్‌తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ భామ.. తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీలో ఆమె భాష, యాసకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత వరసగా సినిమా ఆఫర్లు రావడంతో బిజీ అయిన ఈ అమ్మడు.. మంచి రోల్స్ పోషించి ప్రేక్షకులకు దగ్గరైంది. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు మూవీలో మంచి పాత్ర పోషించింది.

హీరోయిన్‌కు కూతురిగా నటించి తన యాక్షన్‌తో ప్రేక్షకులకు మరింతగా చేరువైంది. ఇక తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీలో హీరోయిన్ చెల్లి క్యారెక్టర్ లో జీవించేసింది. కేరింత మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. దాని తర్వాత పలు మూవీస్‌లో నటించిన ఈ భామ.. తర్వాత మూవీస్‌కు దూరమవుతూ వస్తోంది. చివరగా మన ముగ్గురి లవ్ స్టోరీ అనే వెబ్ సిరీస్ లో కనిపించింది.

tejaswib viral pics 2


tejaswib viral pics 2

Tejaswi : ఇన్‌స్టాలో హల్‌చల్

ఇక ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ యూత్ ను తనవైపు తప్పుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఇన్ స్టాలో ఓ ఫొటోన్ పోస్ట్ చేసింది. దీని చూసిన కుర్రకారు అలాగే చూస్తూ ఉండిపోయింది. అందలను మొత్తం ఎక్స్‌పోజ్ చేస్తూ కూర్చీపై కాలుమీద కాలేసుకుని కూర్చున్న ఫొటో ఇన్ స్టాలో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారుతోంది. అందంగా ఉన్నావంటూ కొందరు కామెంట్స్ పెడుతుండగా.. సెక్సీ యార్ అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp