Telugu Hero : డ్రగ్స్ లేకపోతే ఆ తెలుగు హీరో కి నిద్ర పట్టదు .. రాత్రి అయితే పెళ్ళాం తో కలిసి అదే పని ?

Authored By Sam C | The Telugu News | Updated on : 27 December 2022, 4:40 pm

Telugu Hero : సినిమా ప‌రిశ్ర‌మ‌పై కూడా డ్ర‌గ్స్ ప్ర‌భావం చాలా ఉంద‌ని విశ్వ‌సిస్తుంటారు. అయితే ఓ సంద‌ర్భంలో పోసాని కృష్ణ ముర‌ళి మాట్లాడుతూ.. బియ్యంలో వడ్లగింజంత, కంటిలో నలుసంత మాత్రమేనని అని అన్నారు. ఏదో ఒకశాతం, రెండు శాతం ఉంటే తమ సినిమా వాళ్లే నిర్మూలిస్తారని, అలాంటివి ఉపయోగించేవారిని వారికి నిర్మొహమాటంగా దూరం పెడతారని పేర్కొన్నారు. ఒకరిద్దరి ప్రభావం మూలంగా మొత్తం తెలుగు సినిమా పరిశ్రమకే చెడ్డపేరు వస్తోందని ఆయ‌న ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో ఒకరు చేసిన దానికి మొత్తం సినిమా ఇండస్ట్రీకి ఆపాదించొద్దని,

సినిమా వాళ్లు గొప్పవాళ్లని, సినిమా వ్యవస్థ గొప్పదని చెప్పుకొచ్చారు. డ్రగ్స్ ఇప్పుడు సినిమా ప‌రిశ్ర‌మ‌ని కూడా తెగ వేధిస్తుంది. సౌత్ టునార్త్ అన్ని భాష‌ల సినిమా ఇండ‌స్ట్రీ లో ఈ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం న‌డుస్తుంది. కుదిపేసింది. ఎంతో మంది హీరోలు, హీరోయిన్ల నుంచి డైరెక్ట‌ర్ల వ‌ర‌కు ఈ మ‌త్తు వ‌ల‌లో ప‌డి చిత్తైపోతుండ‌గా, పోలీసులు కూడా వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే స్మార్ట్‌గా ఉండే ఓ స్టార్ హీరో సైతం ఇప్పుడు డ్ర‌గ్స్‌కు ఎడిక్ట్ అయిపోయాడ‌ని ఓ టాక్ న‌డుస్తుంది. ఆ స్టార్ హీరో ముంబై నుంచో లేదా ఇత‌ర దేశాల నుంచో డ్ర‌గ్స్ తెప్పించుకుని ఎంజాయ్ చేస్తాడ‌ని కొంద‌రి మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

Telugu hero will not be able to sleep

Telugu hero will not be able to sleep

Telugu Hero : ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రు..!!

మ‌రోవైపు స‌ద‌రు స్టార్ హీరోతో పాటు అత‌డి భార్య కూడా డ్ర‌గ్స్ కి బానిస‌గా మారింద‌ని చెబుతున్నారు. వారికి డ్ర‌గ్ ఫ్లెడ‌ర్స్‌, కొంద‌రు మాఫియా టీంతో లింకులు ఉండేవని అంటారు.ఈ క్ర‌మంలోనే పెళ్ల‌య్యాక కూడా ఆమె డ్ర‌గ్స్ తీసుకోవ‌డం ఆప‌లేద‌ని చెబుతున్నారు. క‌రోనా టైంలో వీరి ఇంట్లో ప్ర‌తి రోజు డ్ర‌గ్స్ పార్టీ జ‌రిగేద‌న్న టాక్ కూడా అప్ప‌ట్లో తెగ వైర‌ల్ అయింది. ఆ స్టార్ హీరో అందం వెన‌కాల కూడా డ్ర‌గ్స్ మ‌హ‌త్యం ఉంద‌ని కొంద‌రు క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకొస్తున్నారు.. ఇక 50 ఏళ్లు పై బ‌డిన మ‌రో మిడిల్ రేంజ్ హీరో కూడా ఫుల్లుగా ఎప్పుడూ డ్ర‌గ్స్ మ‌త్తులోనే మునిగి తేల‌తూ ఉంటాడ‌ని టాక్ న‌డుస్తుండ‌గా, వీటిపై క్లారిటీ రావల‌సి ఉంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి