tension in maa election
MAA Election :మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల సందర్భంగా ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. మా ప్యానెల్ కోసం హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో పోలింగ్ నిర్వహించగా, ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సినీ ప్రముఖులు చిరంజీవి, పవన్ కల్యాణ్, తనికెళ్ల భరణి తదితరులు ఓటు వేసేందుకుగాను పోలింగ్ కేంద్రానికి వచ్చారు.
tension in maa election
అయితే, పోలింగ్ కేంద్రం వద్ద సీనియర్ నటుడు నరేశ్, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఓ వ్యక్తి రిగ్గింగ్ చేశాడని అతడిని పట్టుకోవాలని, అతడిని కొట్టబోయాడు నరేశ్. ఈ క్రమంలో నరేశ్‌ను అడ్డుకుని ప్రకాశ్ రాజ్ తనను కొట్టాలని అన్నాడు. అయితే, కొట్టాల్సింది నిన్ను కాదని, దొంగ ఓట్లు వేసిన వ్యక్తిని అని చెప్తూనే నరేశ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మొత్తంగా ప్రకాశ్ రాజ్, నరేశ్ మాధ్య మాటల యుద్ధం కాస్తా భౌతిక దాడులకు దిగేంత వరకు వచ్చేసిందని పలువురు అంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇకపోతే మా పోలింగ్ కేంద్రంలో ఓ వ్యక్తి రిగ్గింగ్ చేశాడంటూ మంచు విష్ణు ప్యానెల్ బృందం ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది.
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
Ac Setting : సమ్మర్ లో ఎక్కువగా AC ని వినియోగిస్తుంటారు. ఇటువంటి క్రమంలో కొన్ని పెను ప్రమాదాలు కలగవచ్చు.…
Ishant Sharma : ఐపీఎల్ 2025లో 35వ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ…
This website uses cookies.