Star Producer : ఇండస్ట్రీలో ఆ ప్రొడ్యూసర్ కి తిండి లేదు నిద్ర లేదు.. చేసిన వెధవ పని అలాంటిది మరి..!

Star Producer : సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవడం అంటే అదే. ఒకప్పుడు స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేసిన వాళ్లు కూడా ఇప్పుడు రోడ్డు మీదికి వచ్చారు. ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్, డైరెక్టర్, నిర్మాతగా రాణించాలంటే కష్టపడటమే కాదు.. కాసింత అదృష్టం కూడా ఉండాలి. కొందరు సరైన ప్లానింగ్ లేక తమ స్టేటస్ నే కోల్పోతారు. ఓవర్ నైట్ లోనే అంతా తలకిందులు అయిపోతుంది. ప్రస్తుతం టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ పరిస్థితి అలాగే ఉందట.

director risks to the producer

ఒక చిన్న నిర్మాతగా ముందు పేరు తెచ్చుకున్నాడు అతడు. చిన్న చిన్న హీరోలతో సినిమాలు చేశాడు. ఆ తర్వాత మంచి పేరే తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఓ యంగ్ హీరో సినిమాతో మంచి పేరు వచ్చింది. దీంతో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజును ఆకట్టుకున్నాడు. ఆయన క్యాంపులో చేరిపోయాడు. ఆ తర్వాత ఓ పెద్ద ప్రొడ్యూసర్ తో కలిసి చాలా పెద్ద పెద్ద సినిమాలు నిర్మించాడు. ఆయన కూడా స్టార్ ప్రొడ్యూసర్ అయిపోయాడు.ఇంతలో అసలు కథ స్టార్ట్ అయింది. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కానీ.. ఆ తర్వాత ఆ ప్రొడ్యూసర్ కు డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది.

that-tollywood-producer-in-big-trouble

Star Producer : వెంటనే మారిన నిర్మాత ఫేట్

ఓ హీరోతో చేసే సినిమా అతడికి షాకిచ్చింది. ఆ సినిమా రిలీజ్ ఆలస్యం అయింది. దీంతో అప్పటి నుంచి అతడికి కష్టాలు మొదలయ్యాయి. ఫైనాన్స్ రికవర్ విషయంలో ఆ నిర్మాతకు చాలా ట్రబుల్స్ వచ్చాయి. చివరకు హీరోల వద్ద అతడి మీద ఉన్న గుడ్ విల్ పోవడంతో ఒక్కసారిగా మనోడు డ్రాప్ అయిపోయాడట. దీంతో ఇప్పుడు ఆ నిర్మాత చాలా కష్టాల్లో ఉన్నాడట. ప్రస్తుతం ఓ ముగ్గురు హీరోలు తనతో సినిమా చేయడానికి ఓకే చెప్పారట. ఆ సినిమాల షూటింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయట. కానీ.. ఆ సినిమాల బాధ్యతలను వేరే వాళ్లకు అప్పగించారట. కేవలం ఒక యంగ్ హీరో వల్ల అతడి కెరీర్ మొత్తం డౌన్ అయిపోయిందని ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago