Mega Family Vs Allu Family : మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియర్ ఆరంభంలో అల్లు రామలింగయ్య మరియు ఆయన తనయుడు అల్లు అరవింద్ అత్యంత కీలక పాత్ర పోషించారు అనేది అందరూ ఒప్పుకునే విషయమే. మెగాస్టార్ చిరంజీవి స్టార్ అయిన తర్వాత అల్లు ఫ్యామిలీని కాస్త దూరం పెట్టాడు అంటూ పుకార్ల షికారులు చేస్తున్నా యి, అప్పట్లోనే ఈ ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలు నిజం కాదని అల్లు మరియు మెగా ఫ్యామిలీ ఎప్పుడు సన్నితంగా ఉంటాయి అని పలు సందర్భాలతో నిరూపించారు. కానీ గడచిన పది సంవత్సరాలు కాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ సాగుతుందని స్వయంగా ఫ్యాన్స్ కూడా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ ల యొక్క స్టార్ డమ్ గురించి తెగ హడావుడి సాగుతోంది.
దాంతో రెండు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా అల్లు అర్జున్ తాను మెగా ఫ్యామిలీ హీరోని అంటూ చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. అలాగే మెగాస్టార్ చిరంజీవి యొక్క పేరును కూడా ప్రస్తావించలేదు. దానికి తోడు అల్లు అరవింద్ గతంలో చిరంజీవితో సినిమా నిర్మించాలని భావించాడు, కానీ ఇప్పుడు ఆ ఆలోచన కూడా చేయడం లేదు. అందుకే చిరంజీవి మరియు అల్లు అరవింద్ మధ్య ఏదో గొడవ జరిగింది అంటూ చాలా మంది భావిస్తున్నారు. ఇదే సమయంలో మొన్న రిపబ్లిక్ డే సందర్భంగా బ్లడ్ బ్యాంక్ లో జెండా వందనం కార్యక్రమం జరిగింది.
ఆ కార్యక్రమంలో చిరంజీవితో పాటు అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఇద్దరు మొక్కుబడిగానే మాట్లాడుకున్నారు తప్పి మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేదు అంటూ కొందరు యాంటీ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా కొన్ని వీడియోలను మరియు ఫోటోలను షేర్ చేయడం జరిగింది. దాంతో అల్లు అరవింద్ కి మెగాస్టార్ చిరంజీవికి విభేదాలు ఉన్న మాట వాస్తవమే అని చాలా మంది నమ్ముతున్నారు. అసలు విషయం ఏంటి అనేది ఆ మెగా ఫ్యామిలీ లేదా అల్లు వారి ఫ్యామిలీ స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.