
the reason to beat the mano by roja
Roja : బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్‌కి కంటెస్టెంట్స్ ఎంత ముఖ్యమో, జడ్జెస్ కూడా అంతే ముఖ్యమయ్యారు. షో మొదట్లో ఈ షోకి నాగబాబు, రోజా జడ్జెస్‌గా ఉండగా కొన్నాళ్లకు నాగబాబు జడ్జ్‌గా తప్పుకున్నాడు. ఆయన స్థానంలో చాలా మందిని ట్రై చేయగా, చివరికి మనో సెట్ అయ్యాడు. ఎక్స్‌ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో అంటూ గత కొన్నేళ్లుగా బుల్లితెరపై వినోదాలు పంచుతున్నారు. ఈ షో చూసి క్షణం ఆపుకోకుండా నవ్వుకోవడమే తప్ప వేరే ఏదీ తెలియని ప్రేక్షకులను మనో కూడా అలరిస్తూనే ఉన్నాడు.
ప్రతి గురువారం, శుక్రవారం జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లతో ప్రేక్షకులను నవ్వుల లోకంలో ముంచెత్తుతూ వారి రెగ్యులర్ లైఫ్ టెన్షన్ల నుంచి దూరంగా ఉంచుతూ కాసేపు హాయిగా నవ్వుకునేలా చేస్తుంది.రోజా ఎప్పటినుండో ఈ షో తో అనుబంధం కొనసాగిస్తుండడం వల్ల…. నాగబాబు వెళ్ళిపోయినప్పటికీ, పెద్దగా ఇబ్బంది కలగలేదు. జబర్దస్త్ లోనే చేస్తున్న నటులు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఉన్న నటులు జబర్దస్త్ ను బలంగా నిలబెట్టారు. ఇక మనో సైతం రోజా తో కలిసి బాగానే జెల్ అయినట్టుగా కనబడుతున్నారు. అయితే రోజా తన పక్కన ఉన్నవారి చేయిపై కొట్టి నవ్వుతుండడం మనం తరచు గమనిస్తూనే ఉన్నాం.
the reason to beat the mano by roja
దీనిపై తాజాగా స్కిట్ చేయగా, ఇందులో రోజా పాత్ర పోషిస్తున్న నటి మీ చేయి ఏంటి స్టీల్ బాడీలా ఉంది అనగా, అది నిజంగానే స్టీల్ బాడీ అని నూకరాజు పంచ్ వేశాడు.ఇక రోహిణి అవును రోజా గారు ఊరికే మనోని ఎందుకు కొడుతుంటారు ఎందుకుని అడగగా, అందుకు నూకరాజు, రోజా గారు ఎక్స్‌పీరియన్స్ కాబట్టి ఎక్కడ నవ్వాలో, నవ్వకూడదో ఆమెకు తెలుసు. మనోగారు కొత్త కాబట్టి ఎక్కడ నవ్వాలో హింట్ ఇస్తూ కొడుతుంటుంది. మొత్తానికి ఆమని వారి పర్‌ఫార్మెన్స్ కి తెగ ఫిదా అవ్వడమే కాక లేచి చప్పట్లు కొట్టింది. నిజంగానే కంటెస్టెంట్స్ కూడా అద్భుతంగా పర్‌ఫార్మ్ చేశారు. వీరి స్కిట్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది.
Eat Eggs in Summer : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి…
Today Horoscope 7th June 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు గ్రహాల సంచారం మన జీవితంపై…
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్‌గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…
Bandi Ramesh : కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్‌లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…
Talari Ambrose in Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన…
Redmi Turbo 5 : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన లాంచ్‌కు రంగం సిద్ధమైంది. బడ్జెట్ ధరలో ప్రీమియం…
This website uses cookies.