Jr NTR Prashanth Neel : ఇదేం క్రేజ్ రా బాబు.. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ వింటే..!
Jr NTR Prashanth Neel : ఇప్పుడు ఎన్టీఆర్ క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా త్రిబుల్ ఆర్ తర్వాత ఆయన ఎక్కడికో వెళ్లిపోయాడు. మొన్నటి వరకు తెలుగు తెరకు మాత్రమే పరిచయం అయిన ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు ఖండాంతరాలను దాటుతోంది. ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను ఆయన దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా జూనియర్ ఎప్పటికప్పుడు తన స్థాయిని పెంచే సినిమాలను అనౌన్స్ చేస్తున్నారు. త్రిబుల్ ఆర్ లాంటి పెద్ద సినిమా తర్వాత ఆయన దేవర మూవీని చేస్తున్నాడు. కొరటాల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే కొరటాల సినిమా తర్వాత ఆయన అటు వార్ -2 సినిమాను కంప్లీట్ చేయబోతున్నాడు. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందులో హృతిక్ రోషన నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇక మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా దేవర నుంచి పాటను విడుదల చేయబోతున్నారు. దాంతో పాటు అటు వార్-2 నుంచి ఓ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాల నుంచేకాకుండా అటు ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా నుంచి కూడా అప్ డేట్ రాబోతోందంట.
Jr NTR Prashanth Neel : ఇదేం క్రేజ్ రా బాబు.. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ వింటే..!
ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారంట. ఈ సినిమా టైటిల్ ను ఇంకా ఫిక్స్ చేసుకోలేదు. కాగా దేవర, వార్-2 సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాలో పాల్గొంటాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ అటు సలార్-2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు. కాబట్టి ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమాపై దృష్టిపెట్టబోతున్నాడంట. అయితే ఇప్పుడు సినిమా టైటిల్ పై చర్చజరుగుతోందంట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారంట.అయితే ఈ సినిమా కోసం డ్రాగన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ టైటిల్ వింటేనే యమ క్రేజీగా ఉందంటే ఇక సినిమా ఇంక ఏ రేంజ్ లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం అనే రేంజ్ లో టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.