Thurumkhanlu first look launched by actor srivishnu
Thurumkhanlu : ప్రస్తుతం చిన్న సినిమాలే తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతున్నాయి. మంచి కంటెంట్ తో తెరకెక్కి జనాల్లో ఆదరణతో పాటు అవార్డులను కొల్లగొడుతున్నాయి. ఇదే కోవలో తాజాగా విడుదలైన ‘తురుమ్ ఖాన్‌లు’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది.
ముగ్గురు యువకులతో తలకిందులుగా రెడీ చేసిన ఈ విభిన్నమైన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. డార్క్ హ్యూమర్ జానర్‌లో పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పోస్టర్ ను నటుడు శ్రీ విష్ణు చేతుల మీదుగా విడుదల చేశారు. నిర్మాత శివ కల్యాణ్ మాట్లాడుతూ.. బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు ఒకే ఊరిలో పుట్టి గొడవపడుతూ లలిత, భారతి, పద్మ అనే అమ్మాయిలను దక్కించుకునేందుకు..
Thurumkhanlu first look launched by actor srivishnu
ఆరాట పడుతుంటారని తెలిపారు.ఆ క్రమంలో అదే ఊరికి చెందిన శ్రీకృష్ణుడు వారి సమస్యలను ఎలా పరిష్కరించాడన్నదే తురుమ్ ఖాన్‌లు సినిమా కథ అని తెలియజేశారు.శివకల్యాణ్ దర్శకుడిగా వస్తున్న ఈ సినిమాలో.. శ్రీరామ్ నిమ్మల హీరోగా నటించాడు. అలాగే దేవరాజ్ పాలమూర్, అవినాష్ సుంకర, ఐశ్వర్య, హర్షిత, శ్రీయాంక, విజయ్ సింగంలు కీలక పాత్రల్లో నటించారు.
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
This website uses cookies.