Today Horoscope : న‌వంబ‌ర్‌ 07 2021 సోమ‌వారం మీ రాశిఫ‌లాలు

మేష రాశి ఫలాలు : ఈరోజు చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. ధనాన్ని ఖర్చు చేసే స్వభావాన్ని అదుపుచేసుకొండి. బంధువులతో ముఖ్యవిషయాలు చర్చిస్తారు. అనుకూలమైన రోజు. ఈరోజు మీ మీరు తెలియకుండా తప్పులు చేస్తారు. ఉన్నతాధికారుల ఆగ్రహానికి కారణం అవుతుంది. వ్యాపారాలు సాధారణముగా ఉంటాయి.శ్రీ శివాభిషేకం చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు ఆందోళనకు చెందుతారు. శ్రమతో కూడుకున్న రోజు. ఆఫీస్‌లో మంచి పనులు చేస్తారు. ముఖ్యమైన పనుల వలన మీరు ఇంటిపై శ్రద్ధ వహించలేరు. వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు. శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.

మిథున రాశి ఫలాలు : ఈరోజు సంతోష క్షణాలను అనుభవిస్తారు. పెద్దలను, కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ప్రయాణాలు చేస్తారు. చాలాకాలంగా వసూలు కానీ బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కార్యాలయాల్లో మీరు పూర్తిచేసిన పనులకు అధికారుల ప్రశంసలు పొందుతారు. జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో కన్పిస్తారు. శ్రీ రామలింగేశ్వరస్వామికి పంచామృత అభిషేకం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు ఫుల్‌ ఎనర్జీతో ఉంటారు. అదనపు ఆర్థిక వనరులు ఈ రోజు లబిస్తాయి. ప్రేమలోని బాధను మీరు అనుభవిం చవచ్చును. మీరు కార్యాలయాల్లో ఉత్సహముగా పని చేస్తారు. కుటుంబ సమస్యలను మీరు పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. శ్రీ దుర్గాదేవికి పూజచేయండి.

today horoscope in telugu

సింహ రాశి ఫలాలు : ఈరోజు శత్రువలతో జాగ్రత్త. అంతర్గత శత్రువుల నుంచి ఇబ్బందులు పడుతారు. సహుద్యోగుల్లో ఒకరు మీవిలువైన వస్తువును దొంగిలిస్తారు, కాబట్టి మీరు మీవస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. కుటుంబపరిస్థితి అనుకూలంగా ఉండదు. కొంత మందికి వృత్తిలో అభివృద్ధి. శివ పూజ, ఉపవాసం మంచి ఫలితాన్నిస్తుంది.

కన్యారాశి ఫలాలు : ఈరోజు చెడు అలవాట్లు మానడానికి మంచి రోజు. మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి బాగా అప్ సెట్ చేయవచ్చు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు విచారం ఉంటుంది. ప్రయాణాలు అలసట కలిగిస్తాయి. చంద్రుని వలన మీరు ధనాన్ని అనవసర విషయాలకు ఖర్చు చేస్తారు. మీరు మీ ఆర్థికస్థితిని మెరుగుపరుచుకోవాలంటే మీ తల్లితండ్రులతో మాట్లాడండి. మీప్రేమజీవితం బాగుంటుంది. వ్యాపారంలో మంచిలాభాలు పొందుతారు. కార్తీక మాస ఉపవాస దీక్షతో మంచి ఫలితం వస్తుంది.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. కుటుంబ సభ్యులతో అనుకోని వివాదాలు రావచ్చు, ప్రియమైనవారికి బహుమతులు అందిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాన్ని సాధిస్తారు. వ్యాపారాలు మంచి లాభాలు గడిస్తారు. శ్రీలక్ష్మీనారాయణ ఆరాధన చేయండి.

today horoscope in telugu

ధనుస్సు రాశి ఫలాలు : ఈరోఉ అనారోగ్యం నుంచి విముక్తి కలుగుతుంది. ధనం విలువ తెలుసుకుంటారు. రహస్యాలను ఇతరులతో పంచుకోవడం మానాలి. ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి కారణమవుతాయి. పాతమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు భవిష్యత్‌ ఫలితాల కోసం శ్రమిస్తారు. శ్రీ రుద్రాభిషేకం చేయించండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు శ్రమను నమ్ముకోండి. ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి. పనులను వాయిదా వేయకండి. పని వత్తిడి వలన మానసిక శ్రమ ఆఫీసులో మీకు ఈ రోజు ఓ అద్భుతమైన రోజులా కన్పిస్తోంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. శ్రీ లలితా సహస్రనామాలను పారాయణం చేయండి.

Daily horoscope in telugu

కుంభరాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులు అప్పులు ఇవ్వకండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అత్తామామల నుండి అశుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి కోసం సర్‌ప్రైజ్‌ పనిచేస్తారు. గోసేవా చేయండి.

మీన రాశి ఫలాలు : మీ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది. ఈరోజు మీ వస్తువులు దొంగతనానికి గురికాగలవు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దీంతో ఈ రోజంతా మూడీగా ఉంటారు. దగ్గరలోని శివాలయంలో ప్రదక్షణలు, మారేడుదళాలతో శివార్ఛన చేయండి.

Recent Posts

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

44 minutes ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

4 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

6 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

18 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

21 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

1 day ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

1 day ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

1 day ago