Sreeleela – Krithi Shetty : శ్రీలీల, కృతి శెట్టిలో ఉన్న ఆ పార్ట్ అంటే పిచ్చెక్కిపోతున్న కుర్ర హీరోలు..!!

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 24 December 2022, 3:20 pm

Sreeleela – Krithi Shetty : సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణించడం కంటే కూడా హీరోయిన్ గా రాణించడం చాలా కష్టం. హీరోయిన్ గా రాణించాలంటే అందంతో పాటు పర్ ఫెక్ట్ ఫిగర్ కూడా ఉండాలి. ఫిగర్ కూడా ఉంటేనే వాళ్లు సక్సెస్ కాగలరు. అంటే నాజూకుగా ఉండే హీరోయిన్లకే ఇండస్ట్రీలో ఆఫర్లు ఎక్కువగా వస్తుంటాయి. అటువంటి హీరోయిన్లకే హీరోలు కూడా మొగ్గు చూపిస్తుంటారు. కొన్ని సినిమా ఇండస్ట్రీలలో బొద్దుగా ఉన్నా చూస్తారు.  కేవలం గ్లామర్ గా ఉంటే చాలు అని అనుకుంటారు. కానీ.. మన ఇండస్ట్రీలో అలా కాదు.

ఎంత నాజూకుగా, సన్నగా ఉంటే ఆ హీరోయిన్ కు అన్ని అవకాశాలు వస్తాయి. ఏమాత్రం బొద్దుగా ఉన్నా తనకు అవకాశాలు రావడం తగ్గుతాయి. అలా.. బొద్దుగా తయారైన చాలామంది హీరోయిన్లకు అవకాశాలు రాకపోవడంతో ఏం చేయాలో తెలియక.. మళ్లీ సన్నబడి అవకాశాలు తెచ్చుకున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. అయితే ఇటీవల హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి, శ్రీలీల.. ఈ ఇద్దరికీ ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. కృతి శెట్టి అయితే కేవలం ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

tollywood heroes are crazy about Sreeleela and krithi shetty

tollywood heroes are crazy about Sreeleela and krithi shetty

Sreeleela – Krithi Shetty : శ్రీలీల, కృతిశెట్టిలో ఉన్నది అదేనా?

అలాగే.. పెళ్లి సందడి సినిమాతో శ్రీలీల కూడా స్టార్ హీరోయిన్ అయిపోయింది. స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటోంది. కృతి శెట్టి కూడా వరుసగా అవకాశాలతో దూసుకుపోతోంది. వీళ్లు ఇలా దూసుకుపోవడానికి కారణం.. వీళ్లలో ఉన్న కామన్ పాయింట్ నాజూకు తనం, సన్నని నడుము. అందులో కనిపించే చిట్టి బొడ్డు. వీటి కోసమే కుర్ర హీరోలు అయితే పిచ్చెక్కిపోతున్నారట. అందుకే.. వీళ్లనే తమ సినిమాల్లో హీరోయిన్లుగా కావాలని పలువురు హీరోలు డిమాండ్ చేస్తున్నారట.

Also read

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp