Tollywood : ఇండస్ట్రీలోని చీకటి రహస్యాలు… హీరోయిన్-డైరెక్టర్ వ్యవహారం వైరల్

Tollywood సినిమా ఇండస్ట్రీలోని Tollywood చీకటి రహస్యాల గురించి అందరికీ తెలిసిందే. అక్కడంతా కూడా నీకేంటి? నాకేంటి? అనే వ్యవహారాలే ఉంటాయి. నీకు అది చేశాను.. మరీ నాకు ఏం చేస్తావో అనే కథలే కనిపిస్తుంటాయి. పైకి అదేం లేదు.. మంచి ఫ్రెండ్స్, కొలిగ్స్ మాత్రమే అని చెప్పినా కూడా లోలోపల జరిగే వ్యవహారాలు మాత్రం వేరేగా ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ దర్శకుడి పేర్లు మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Toolywood Heroine And Director Relationship Goes Viral

హీరోయిన్-డైరెక్టర్ వ్యవహారం వైరల్ Tollywood

తాజాగా తన ప్రియుడితో బ్రేకప్ అయిన హీరోయిన్ ఒకరు.. టాలీవుడ్లో  Tollywood మళ్లీ బిజీ అవుతున్నారట. ఆ హీరోయిన్ ఇది వరకు ఆ దర్శకుడితో పని చేసిందట. అంతకు ముందు కూడా ఆ దర్శకుడు హీరోయిన్ మధ్య ఏదో ఉందనే టాక్ వచ్చింది. అలా ఇప్పుడు బ్రేకప్ అయిన ఆ హీరోయిన్‌కు టాలీవుడ్‌లో ఆఫర్లు బాగానే వస్తున్నాయట. దానికి కారణం కూడా ఆ దర్శకుడే అని టాక్.

Toolywood Heroine And Director Relationship Goes Viral

ఈ క్రమంలో ఆ దర్శకుడి పేరు ఏంటి, ఆయన ఎవరు.. ఇక ఆ హీరోయిన్ ఎవరు.. ఈ మధ్యే బ్రేకప్ అయిన హీరోయిన్ ఎవరు అని నెటిజన్లు రకరకాలుగా అనుకుంటున్నారు. అయితే ఆ బ్యూటీకి అంతగా నటన రాకపోయినా కూడా ఇలా కాలం నెట్టుకు వస్తోందట. దానికి కూడా కారణం ఆ దర్శకుడే అనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ దర్శకుడు, ఆ హీరోయిన్ వ్యవహారం మాత్రం వైరల్ అవుతోంది. ఇక పెళ్లైనా కూడా ఆ దర్శకుడు మాత్రం ఈ హీరోయిన్‌తో సన్నిహితంగానే ఉంటున్నాడని తెలుస్తోంది.

ఇది కూడా చ‌ద‌వండి ==> ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా.. కాజల్ అగర్వాల్ ఏం చేస్తోందో చూడండి.. వీడియో

ఇది కూడా చ‌ద‌వండి ==> ఇంట్లో అలాంటి పనులు చేస్తుందా?.. శ్రీముఖి గుట్టు విప్పిన అవినాష్

ఇది కూడా చ‌ద‌వండి ==> అందరూ అదే అడుగుతుంటారు.. సుమతో గోడు చెప్పుకున్న నవ్యస్వామి

ఇది కూడా చ‌ద‌వండి ==> అంజి ఆచూకీ తెలుసుకొని సూర్యాపేట బయలుదేరిన దీప, మోనిత.. అంజి వీళ్లకు దొరుకుతాడా?

Recent Posts

CMF Phone 2 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్: రూ. 15వేలలో CMF Phone 2 Pro.. ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు ఇవే

CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…

5 hours ago

Corona | కరోనా త‌గ్గిన వీడని స‌మ‌స్య‌.. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు..!

Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…

6 hours ago

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

8 hours ago

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

10 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

12 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

14 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

15 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

16 hours ago