Kajal Aggarwal : ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా.. కాజల్ అగర్వాల్ ఏం చేస్తోందో చూడండి.. వీడియో
Kajal Aggarwal : కాజల్ అగర్వాల్.. పెళ్లి తర్వాత కూడా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ.. సినిమా ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది. వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల హాట్ స్టార్ లో లైవ్ టెలికాస్ట్ అనే హార్రర్ వెబ్ సిరీస్ లో నటించి అందరి ప్రశంసలు అందుకుంది కాజల్. అయితే.. కాజల్ ఎప్పుడూ బిజీగానే కనిపిస్తుంది. తను ఖాళీగా అస్సలు ఉండదు. పెళ్లి తర్వాత కొన్ని రోజులు మాత్రం హనీమూన్ వెళ్లి వచ్చి ఆ తర్వాత వెంటనే సినిమాల్లో బిజీ అయిపోయింది.

kajal aggarwal learnt new skill from her family video
అయితే.. సమంత లాగానే… కాజల్ అగర్వాల్ Kajal Aggarwa కు కూడా పెళ్లి తర్వాత చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలోనూ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇంకా తన చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం కాజల్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Kajal Aggarwal : సూదీ దారం పట్టుకొని ఎంబ్రాయిడరీ చేస్తున్న కాజల్

kajal aggarwal learnt new skill from her family video
ఈరోజుల్లో ఫ్యాషన్ డిజైనింగ్ కు ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే. తాజాగా కాజల్ Kajal Aggarwa.. ఒక క్లాత్ ను పట్టుకొని సూదీ దారంతో ఏదో ఎంబ్రాయిడరీ చేస్తున్నట్టు ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉండలేక.. కొత్త స్కిల్ నేర్చుకున్నదట కాజల్ అగర్వాల్ Kajal Aggarwa. ఒక క్లాత్ కు ఎంబ్రాయిడరీ వేస్తూ ఇంట్లో హ్యాపీగా ఉంది కాజల్. ఎంతైనా కాజల్.. కాజలే. అస్సలు ఖాళీగా ఉండదు. ఏమాత్రం సమయం దొరికినా కొత్త స్కిల్ నేర్చుకుంటుంది. అందుకే తను ఇప్పటికీ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతోంది.
.@MsKajalAggarwal learnt a new skill from her family ????#KajalAggarwal #KajalAggarwalKitchlu #Tollywood #TollywoodActress #Kollywood #Bollywood #SundayVibes #StayHomeStaySafe pic.twitter.com/AstYxgSRCp
— Hyderabad Times (@HydTimes) August 1, 2021
ఇది కూడా చదవండి ==> ఇంట్లో అలాంటి పనులు చేస్తుందా?.. శ్రీముఖి గుట్టు విప్పిన అవినాష్
ఇది కూడా చదవండి ==> అంజి ఆచూకీ తెలుసుకొని సూర్యాపేట బయలుదేరిన దీప, మోనిత.. అంజి వీళ్లకు దొరుకుతాడా?
ఇది కూడా చదవండి ==> అందరూ అదే అడుగుతుంటారు.. సుమతో గోడు చెప్పుకున్న నవ్యస్వామి
ఇది కూడా చదవండి ==> వంటలక్కను ఇలా చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. కొత్త లుక్కులో వంటలక్క !