Manchu Manoj : మౌనికా రెడ్డి గతంలో జరిగిన ‘ఈ సంఘటన’ గురించి తెలిసి కూడా మంచు మనోజ్ పెళ్లి చేసుకున్నాడు అంటే నిజంగా దండం పెట్టాలి..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: March 8, 2023, 5:00 pm

Manchu Manoj : గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ లో ఒకటే చర్చ. మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లి గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. గత శుక్రవారమే ఇద్దరూ ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకున్నారు. వీళ్ల పెళ్లి మంచు లక్ష్మి ఇంట్లో జరిగింది. చాలా తక్కువ మంది సన్నిహితుల మధ్య వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీళ్ల పెళ్లి తర్వాత దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దానికి కారణం.. ఇప్పటికే మనోజ్ కు, మౌనికకు పెళ్లి కావడం.

true love of manchu manoj on bhooma mounika

true love of manchu manoj on bhooma mounika

ప్రణతి రెడ్డి అనే యువతితో మనోజ్ కు పెళ్లి అయినా పెళ్లి తర్వాత నాలుగేళ్లకు ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక.. భూమా మౌనిక కూడా గణేశ్ రెడ్డి అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది. వాళ్లకు ఒక బాబు పుట్టాడు. కానీ.. వాళ్లు కూడా కొన్ని కారణాలతో విడిపోయారు. మనోజ్.. విడాకులు తీసుకున్నాక.. చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. నిజానికి మనోజ్, మౌనికకు ముందే పరిచయం ఉంది. దాదాపు 12 ఏళ్లుగా ఇద్దరి మధ్య స్నేహం ఉంది. కానీ.. గత నాలుగేళ్ల నుంచి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

Manchu Manoj Ties Knot With Mounika Reddy

Manchu Manoj : మనోజ్ కు సపోర్ట్ గా నిలిచిన మౌనిక

మనోజ్ విడాకులు తీసుకున్నాక డిప్రెషన్ లోకి వెళ్లడంతో ఆయనకు మోరల్ సపోర్ట్ ఇచ్చి మౌనిక ఆయనకు అండగా నిలిచింది. జీవితంలో ఏ విషయంలో ఓడినా ప్రేమలో మాత్రం గెలవాలి. ఇదే నేను నమ్మే సూత్రం. మేమిద్దరం మరింత దగ్గరయ్యాం.. నాకు మౌనిక చాలా మద్దతు ఇచ్చింది.. అంటూ పెళ్లి తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తన భార్యతో పాటు వచ్చిన మనోజ్ అన్నారు. తన భార్యకు ముందే ఒక కొడుకు ఉన్నా.. ఆ పిల్లాడిని కూడా దత్తత తీసుకొని తన సొంత కొడుకులా మనోజ్ చూసుకోవడంపై సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు. మనోజ్ ను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.

Breaking News 2

No bio available for this author.

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp