tv9 ismart news anchor shiva jyothy get good marks
Anchor Shiva Jyothy : శివజ్యోతి అంటే ఠక్కున జనాలకు ఆమె గుర్తు రాదు.. తీన్మార్ సావిత్రి లేదా ఇస్మార్ట్ న్యూస్ జ్యోతి లేదా బిగ్ బాస్ జ్యోతక్క అంటేనే ఆమెను వెంటనే జనాలు గుర్తిస్తారు. ఒక సాదారణ ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తున్న ఆమె కు అనూహ్యంగా వీ6 లో తీన్మార్ వార్తల్లో సావిత్రి రోల్ కు అవకాశం దక్కింది. ఆమె యాక్టివ్ నేచర్ మరియు ఆ సమయంలో బిత్తిరి సత్తి ఆమె తో కలిసి ఉండటం వల్ల మంచి పాపులారిటీని దక్కించుకున్నారు. ఒకరి వల్ల ఒకరికి మంచి పేరు వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
వీ6 లో తీన్మార్ న్యూస్ లో చేస్తున్న సమయంలోనే బిగ్ బాస్ లో శివ జ్యోతి అడుగు పెట్టిన విషయం తెల్సిందే. అక్కడ మంచి ప్రవర్తనతో అందరితో బాగుంటూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. బిగ్ బాస్ లో మంచి పేరు దక్కించుకుంది. సావిత్రి అనే పేరును చెరిపేసుకుని ఆమె జ్యోతి అనే పేరుకు వచ్చేసింది. ఇప్పుడు టీవీ 9 లో ఇస్మార్ట్ న్యూస్ ను చేస్తోంది. ఈ పోగ్రా టీమ్ అంతా కూడా చాలా యాక్టివ్ గా పని చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తున్నారు. శివ జ్యోతి ఆ కార్యక్రమంకు ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది.
tv9 ismart news anchor shiva jyothy get good marks
ఇస్మార్ట్ న్యూస్ కు మంచి వ్యూవర్ షిప్ ఉంటుంది. రేటింగ్ బాగుంటున్న నేపథ్యంలో మరింత యాక్టివ్ గా టీమ్ విభిన్నమైన వార్తలను సేకరిస్తూ వింతగా ఆకట్టుకునే విధంగా ప్రజెంట్ చేస్తున్నారు. శివ జ్యోతి ఆ విషయంలో సూపర్ హిట్ అయ్యింది. తీన్మార్ కు ఏమాత్రం తగ్గకుండా.. ఇసుమంత ఎక్కువే అన్నట్లుగా శివ జ్యోతి ఇస్మార్ట్ న్యూస్ ను ముందుకు తీసుకు వెళ్తున్నారు. తెలంగాణ యాస వాడటం లో వీ6 వారిని మించి పోయేలా ఇస్మార్ట్ న్యూస్ టీమ్ ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక ఇస్మార్ట్ న్యూస్ కు ఇటీవల తెలుగు న్యూస్ ఛానల్ రేటింగ్ విషయంలో టాప్ లో నిలిచింది. ఇందతా కూడా శివ జ్యోతి వల్లే అంటున్నారు.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్లోని కొత్తవాడలో ఇన్స్టాగ్రామ్లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.