Samantha Sreeleela : ఒకే ఫ్రేములో కనిపించిన క్యూట్ భామ‌లు.. క‌ళ్లు తిప్పుకోలేక‌పోతున్నారుగా..! వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha Sreeleela : ఒకే ఫ్రేములో కనిపించిన క్యూట్ భామ‌లు.. క‌ళ్లు తిప్పుకోలేక‌పోతున్నారుగా..! వీడియో

 Authored By ramu | The Telugu News | Updated on :27 June 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Samantha Sreeleela : ఒకే ఫ్రేములో కనిపించిన క్యూట్ భామ‌లు.. క‌ళ్లు తిప్పుకోలేక‌పోతున్నారుగా..! వీడియో

Samantha Sreeleela : అల్లు అర్జున్ న‌టించిన పుష్ప ఫ్రాంచైజీలో ఐటెం సాంగ్స్‌తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేములో క‌నిపించి ర‌చ్చ చేశారు. జీక్యూ మోస్ట్ ఇన్ ఇన్ ఫ్లూఎన్సేల్ యంగ్ ఇండియన్స్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగగా చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో పాన్ ఇండియా స్టార్ సమంత, యంగ్ సెన్సేషన్ శ్రీలీల మెరిశారు.

Samantha Sreeleela ఒకే ఫ్రేములో కనిపించిన క్యూట్ భామ‌లు క‌ళ్లు తిప్పుకోలేక‌పోతున్నారుగా వీడియో

Samantha Sreeleela : ఒకే ఫ్రేములో కనిపించిన క్యూట్ భామ‌లు.. క‌ళ్లు తిప్పుకోలేక‌పోతున్నారుగా..! వీడియో

Samantha Sreeleela అదిరిపోయింది..

ఇద్దరు కూడా పుష్ప సీరీస్ ఉ అంటావా.. కిస్సిక్ స్పెషల్ సాంగ్స్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ ద‌క్కించుకున్నారు. వారిద్దరు ఒకే ఫ్రేమ్‌లో దర్శనం ఇవ్వడం మరింత హైలెట్ గా నిలిచింది. వీరిద్దరూ స్టన్నింగ్ అవతారాల్లో కెమెరాకు పోజులిచ్చారు. ఒకరేమో బోల్డ్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో గ్లామర్ లో హైలెట్ అవ్వగా, మరొకరేమో రెడ్ బాడీకాన్ గౌన్‌లో క్వీన్ లా త‌ళుక్కుమ‌న్నారు. ఈ రీల్‌ను చూసిన నెటిజన్లు ‘సౌత్ క్వీన్స్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఫ్యాషన్ లుక్ లో సామ్ మంత్రముగ్దులను చేస్తే, గ్లామర్ ఎక్స్‌ప్రెషన్‌తో శ్రీలీల మరింత అందంగా కనిపించింది. ఇద్దరికీ ఈ అవార్డు ఈవెంట్ హైలైట్‌గా నిలిచింది. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత ఇప్పటికే సిటాడెల్ తో బాలీవుడ్ లో క్రేజ్ అందుకొని రక్త బ్రహ్మాండ అనే ప్రాజెక్టును లైన్ లో పెట్టింది. మరోవైపు శ్రీలీల పలు పెద్ద సినిమా షూటింగ్స్‌తో బిజీ అవుతొంది. ఉస్తాద్ భగత్ సింగ్, మాస్ జాతర సినిమాలను లైన్ లో పెట్టింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది