Categories: EntertainmentNews

Jr NTR : ఎన్టీఆర్‌ ను మళ్లీ కలిసిన ఉప్పెన దర్శకుడు.. మేం చెప్పింది నిజం కాబోతుంది!

Jr NTR : ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాతో సక్సెస్ జోష్ లో ఉన్న యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ను మొదలు పెట్టబోతున్నాడు అనే ఆశ తో అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ ఆచార్య ప్రభావమో లేదా మరేంటో కాని ఇప్పటి వరకు ఎన్టీఆర్ 30 సినిమా ప్రారంభం కాలేదు. ఎప్పటికి ప్రారంభం అయ్యేది కూడా క్లారిటీ లేదు. ఇప్పటికే ఎన్టీఆర్ 30 ప్రకటన వచ్చి ఏడాది దాటింది. ఈ ఏడాది కాలంలో రెడీ అవ్వని స్క్రిప్ట్‌ ను కొరటాల శివ ఇప్పుడు రెడీ చేస్తాడా అంటే డౌటే అనే అనుమానాలు ఇండస్ట్రీ వర్గాల్లో గుప్పుమంటున్నాయి.

ఇదే సమయంలో కొరటాల శివ కాస్త హోల్డ్‌ లో పెట్టి ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబుతో సినిమాను వెంటనే చేసేందుకు ఎన్టీఆర్‌ చర్చిస్తున్నాడు అంటూ ఇటీవల మేము ఒక కథనంలో పేర్కొన్నాం. మాకు అందిన సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ 30 యొక్క దర్శకుడు కొరటాల కాకుండా ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నాము. మేము అన్నట్లుగానే తాజాగా ఎన్టీఆర్ మరియు బుచ్చి బాబుల మధ్య చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఎన్టీఆర్‌ కు ఫైనల్ వర్షన్‌ స్క్రిప్ట్‌ ను దర్శకుడు బుచ్చి బాబు వినిపించాడని తెలుస్తోంది.

uppena director buchibabu and Jr ntr meet for ntr 30

కొరటాల ఇప్పటికిప్పుడు సినిమా చేసినా కూడా మార్కెట్‌ ఆశించిన స్థాయిలో జరిగే అవకాశం లేదు. అందుకే ఎన్టీఆర్‌ 30 కి బుచ్చి బాబు తో దర్శకత్వం చేయిస్తే.. ఎన్టీఆర్‌ 31 లేదా ఆ తర్వాత కొరటాల శివ తో ఎన్టీఆర్‌ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ వరకు ఈ విషయమై ఒక క్లారిటీ వస్తుందని అంతా భావిస్తున్నారు. నిర్మాత కళ్యాణ్ రామ్‌ ఇటీవల ఎన్టీఆర్‌ 30 గురించి మాట్లాడి కాస్త సమయం పడుతుందని అన్నాడు. ఇప్పుడు దర్శకుడు కూడా మారే అవకాశం దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Recent Posts

YCP : ఏపీలో వైసీపీ ని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ భారీ వ్యూహాలు..!

YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…

16 minutes ago

Samantha – Naga Chaitanya : సమంత–నాగ చైతన్య విడాకులపై సంచలన వ్యాఖ్యలు … సోషల్ మీడియాలో దుమారం..!

Samantha - Naga Chaitanya : టాలీవుడ్‌ స్టార్‌ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…

2 hours ago

Little Hearts Movie : లిటిల్ హార్ట్స్ మూవీ చూస్తూ కుర్చీల్లోంచి కిందపడేంతలా నవ్వుకుంటారు : బన్నీ వాస్

Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…

3 hours ago

Rajagopal Reddy : రాజగోపాల్ కు నోటీసులు ఇచ్చేందుకు రేవంత్ సిద్ధం అయ్యాడా..?

Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…

3 hours ago

Allu Arha : నువ్వు తెలుగేనా.. మంచు ల‌క్ష్మీతో అల్లు అర్జున్ కూతురు ఫ‌న్.. వైర‌ల్ వీడియో..!

Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సంద‌డి…

4 hours ago

Modi : ట్రంప్ సుంకాలకు భారత్ భయపడేది లేదు – మోడీ

Modi  : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…

5 hours ago

Trump : మిత్రుడు అంటూనే ఇండియా పై ట్రంప్ సుంకాలపై బాగా..!

Trump  : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…

6 hours ago

Spicy Food : కారం తిన్న వెంటనే నోరు మండుతుంది ఎందుకు? దీని వెనుక‌ శాస్త్రీయ కారణం ఇదే!

Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…

8 hours ago