Krithi Shetty : కృతిశెట్టి ఎక్స్‌పోజింగ్‌ చేస్తానంటున్నా పట్టించుకోవడం లేదట

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 17 February 2023, 7:00 pm

Krithi Shetty : ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృతి శెట్టి వరుసగా ఐదారు సినిమాలను కమిట్ అయింది. కానీ ప్రస్తుతం మాత్రం ఈ అమ్మడి చేతిలో పెద్దగా సినిమాలు లేవు. నాగ చైతన్యతో కస్టడీ అనే సినిమాను చేస్తోంది. తమిళంలో ఒక సినిమాను చేస్తోంది. అంతకు మించి ఆఫర్లు రావడం లేదు. తెలుగులో ఆఫర్స్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు స్కిన్ షో చేయకుండా కెరియర్లో ముందుకు సాగిన కృతి శెట్టి ఇకముందు అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది.

uppena heroine Krithi Shetty want to do more telugu films

uppena heroine Krithi Shetty want to do more telugu films

నడుము, నాభి అందాలని చూపడంతో పాటు ముద్దు సన్నివేశాలను చేయడంతో పాటు ఎలాంటి ఎక్స్పోజింగ్ అయినా కూడా చేసేందుకు సిద్ధమవుతాను అంటూ స్నేహితుల వద్ద ఆమె పేర్కొందట. కస్టడీ సినిమాలో కృతి శెట్టి అందాల ఆరబోత కాస్త ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. ఆ సినిమా విడుదలైన తర్వాత కచ్చితంగా మరిన్ని ఆఫర్స్ ఆమెకి వస్తాయని తెలుస్తోంది. బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన కృతి శెట్టి ముందు ముందు మరిన్ని సినిమాల్లో నటించాలంటే స్కిన్ షో చేయాలనే నిర్ణయానికి వచ్చింది.

uppena heroine Krithi Shetty want to do more telugu films

uppena heroine Krithi Shetty want to do more telugu films

కమర్షియల్‌ సినిమా ల్లో హీరోయిన్స్ అందాలను చూపించాల్సిందే. అందుకే కృతి శెట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న కస్టడీ సినిమాకు సంబంధించిన పాట చిత్రీకరణ జరుగుతుంది. ఆ పాటలో కృతి శెట్టి అందాల ఆరబోత విషయంలో అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బేబమ్మను కొత్తగా చూడబోతున్నామని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "New pensions : లబ్ధిదారులకు శుభవార్త .. ఆగస్టు 15 నుంచి 2.25 లక్షల మందికి కొత్త పింఛన్లు.. ఎవరికెవరికీ వస్తాయంటే?"

  2. "Rice price : ప్రజలకు గుడ్ న్యూస్.. ఆధార్ ఉంటే చాలు..తక్కువ ధరకే బియ్యం.. ఎక్కడ దొరుకుతుంది? ఎలా కొనాలి? వివరాలివే.."

  3. "Karthika Deepam 2 Today Episode August 04 : సూరజ్‌పై జ్యోత్స్న ఆగ్రహం.. పెళ్లి ఆపేందుకు కుటుంబంలో కొత్త డ్రామా!"

  4. "Gold Rate Today : బంగారం కొనేవారికి శుభవార్త.. ఆగస్టు 4న 22, 24 క్యారెట్ల తాజా రేట్లు ఇవే!"

  5. "Viagra Benefits : క్యాన్సర్‌పై వయాగ్రా ప్రభావం? ..ఇజ్రాయెల్ పరిశోధనలో ఆసక్తికర విషయాలు.. ?"

  6. "Fruit Sticker: పండ్లపై ఉన్న స్టిక్కర్ అర్థం తెలుసా? .. 4, 8, 9 ఈ కోడ్ తెలియకపోతే మోసపోయే అవకాశం!"

  7. "Astrology : శని అనుగ్రహంతో ఈ 2 రాశుల వారికి భారీ అదృష్టం.. వచ్చే 3 ఏళ్లు శుభయోగమేనా?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp