Intinti Gruhalakshmi : షోలో రెచ్చిపోయిన రియల్ జంటలు.. వదినమ్మ శైలు, గృహలక్ష్మీ శ్రుతి రచ్చ

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 28 December 2021, 9:40 pm

Intinti Gruhalakshmi : బుల్లితెరపై మేల్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఓంకార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన వ్యాఖ్యాతగా వ్యవహరించిన కార్యక్రమాలు ఎంతో భిన్నంగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇకపోతే ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన కార్యక్రమాలలో ఇస్మార్ట్ జోడి కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం ద్వారా రియల్ జంటలను ఆహ్వానించి వారికి మరొకసారి పెళ్లి చేస్తూ ఎంతో వినోదాన్ని పంచుతారు.

ఇలా ఇస్మార్ట్ జోడి కార్యక్రమం మంచి గుర్తింపు సంపాదించుకున్న క్రమంలో ఓంకార్ ఇస్మార్ట్ జోడి సీజన్ 2 కార్యక్రమాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ క్రమంలోనే ప్రతి శని ఆదివారం ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ రియల్ జంటలను ఆహ్వానించి సందడి చేస్తుంటారు.ఈ క్రమంలోనే వచ్చేవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

Vadinamma shailu Intinti Gruhalakshmi shruthi ultimate performance in ismart jodi 2 show

Vadinamma shailu Intinti Gruhalakshmi shruthi ultimate performance in ismart jodi 2 show

Intinti Gruhalakshmi  : సందడి చేసిన రియల్ జంటలు:

ఈ ప్రోమోలో భాగంగా ముక్కు అవినాష్ దంపతులు, గృహలక్ష్మి శృతి దంపతులు, వదినమ్మ సీరియల్ లో శైలు దంపతులు, అమ్మ రాజశేఖర్ దంపతులు, ప్రీతినిగమ్ జంట, కౌశల్ జంట, విశ్వ దంపతులు, శివ రెడ్డి దంపతులు వచ్చినట్లు ద్వారా తెలుస్తోంది. ఇలా రియల్ జంటలు ఈ వేదికపై కి రావడంతో ఎంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ ప్రమోలో భాగంగా గృహలక్ష్మి ఫేమ్ శృతి దంపతులు, వదినమ్మ సీరియల్ శైలు దంపతులు రచ్చ చేస్తూ తమదైన శైలిలో వినోదాన్ని పంచారు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి