Jabardasth Varsha : ఘాటు మిర్చిలా క‌నిపిస్తున్న వ‌ర్ష‌.. ఆ అందాల‌కు కుర్ర‌కారు గుండెల్లో మొద‌లైన అల‌జ‌డి

Authored By Sam C | The Telugu News | Updated on : 24 June 2022, 5:30 pm

Jabardasth Varsha : ఒక‌ప్పుడు న‌టిగా అల‌రించిన వ‌ర్ష ఇప్పుడు జ‌బ‌ర్ధ‌స్త్ షోతో జ‌బ‌ర్ధ‌స్త్ వ‌ర్ష‌గా మారింది. ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పలు సీరియల్స్ లో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మ‌డు ఇమ్మాన్యుయేల్ ద్వారా చాలా ఫేమ‌స్ అయింది. ఇమ్మూతో జోడీ కట్టిన తర్వాత వర్ష రేంజ్ అంతగా మారిపోయింది. అక్కడ వర్ష నుంచి ఇమ్మూకు.. ఇమ్మూ నుంచి వర్షకు ఇద్దరూ ఒకరి ద్వారా మరొకరు పాపురల్ అయ్యారు. ఇద్ద‌రు క‌లిసి రొమాంటిక్ స్కిట్స్ చేయ‌డం, స్టేజ్‌పై మంచి హాస్యాన్ని పండించ‌డం వారికి క‌లిసి వ‌చ్చింది.

వ‌ర్ష జ‌బ‌ర్ధ‌స్త్‌కి రాగానే, సన్నజాజి తీగ లాంటి నడుము కలిగిన పొడుగు సుందరి ఎవరా అంటూ మాయలో పడిపోయారు. కామెడీ స్కిట్స్ లో వర్ష గ్లామర్ హైలెట్ కాగా, సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు పంచుతున్నారు. ఎక్కువగా కెవ్వు కార్తీక్ టీమ్ లో ఇమ్మానియేల్ కి జంటగా వర్ష కనిపిస్తారు.వర్ష, ఇమ్మానియేల్ లవర్స్ అన్న బ్రాండ్ నేమ్ వాళ్ళ కెరీర్ కి ఉపయోగపడుతుంది. ఆ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో వీరిద్దరికి పెళ్లి చేసిన విషయం తెలిసిందే. సుధీర్, రష్మీ తరువాత ఆ స్థాయిలో ఫేమస్ అయిన జంటగా వీరిద్దరూ నిలిచారు.

jabardasth varsha latest pics viral on instagram

jabardasth varsha latest pics viral on instagram

Jabardasth Varsha : వ‌ర్ష ర‌చ్చ‌..

తాజాగా రెడ్ చోళీ లెహంగా ధరించిన వర్ష పైట లేకుండా పరువాల విందు చేసింది. అమ్మడు బ్యూటీ ఫుల్ లుక్స్ చూసి కుర్ర‌కారు థ్రిల్ అవుతున్నారు. ప్ర‌స్తుతం వ‌ర్ష పిక్స్ నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. నిజానికి అతి తక్కువ సమయంలో బుల్లితెరలో మంచి క్రేజ్ సంపాదించుకున్న వర్ష మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది. తన అందంతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటూ తన ఫోటోలతో యువతను కన్నార్పకుండా చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ

Advertisement

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి