Varun Sandesh Wife : వరుణ్ సందేశ్ భార్యగా వితిక షెరుకు మంచి ఇమేజ్ ఉంది. వరుణ్ సందేశ్‌తో పెళ్లి కంటే ముందు ఆమె చేసిన సినిమాలు ఓ మోస్తరుగా పర్వాలేదనిపించాయి. భీమిలీ కబడ్డీ జట్టులో కనిపించింది కొద్దిసేపే అయిన బాగానే మెప్పించింది. ఆ తరువాత వరుణ్ సందేశ్‌తో కలిసి సినిమాలు చేసింది. ఆ సమయంలోనే వరుణ్ సందేశ్, వితిక షెరుల మధ్య ప్రేమ పుట్టేసింది. అది పెళ్లిగా మారింది. అయితే బిగ్ బాస్ షోతో ఈ ఇద్దరికి మరింత క్రేజ్ పెరిగింది. అప్పటి వరకు వార్తల్లోకి ఎక్కని ఈ జోడి..
ప్రతీ రోజూ నెట్టింట్లో హాట్ టాపిక్‌గానే మారింది. మొత్తానికి వరుణ్ సందేశ్ వితిక షెరుకు బిగ్ బాస్ అనేది బాగానే ఉపయోగపడింది. కానీ ఆ క్రేజ్‌ను మాత్రం వారు వాడుకోలేకపోయారు. వరుణ్ సందేశ్ హీరోగా చేసినా కూడా మళ్లీ ఫ్లాపే వచ్చింది. ఇందు వదన అనే చిత్రం డిజాస్టర్ అయింది. ఇక వితిక షెరు అయితే ఏదో ఒక ప్రోగ్రాంకు యాంకర్‌గా చేసి సరిపెట్టుకుంది. యూట్యూబ్ చానెల్ పెట్టింది కానీ అంతగా క్లిక్ కాలేదు.
దాంట్లో వినూత్న వీడియోలేమీ కనిపించలేదు. అయితే ఇప్పుడు వితిక షెరు రూట్ మార్చేసినట్టు కనిపిస్తోంది. ఇక ఆమెతాజాగా సోషల్ మీడియాలో హద్దులు దాటేసినట్టు కనిపిస్తోంది. మియామీలో వితికా షెరు నానా హంగామా చేసినట్టు కనిపిస్తోంది. పొట్టి బట్టల్లో తొడలు కనిపించేలా దుస్తులు వేసుకుంది.బీచ్‌లో హంగామా చేస్తోంది. మియామికి వెళ్లే సరికి ఇలా మారిపోయినట్టుంది. మొత్తానికి వితిక అందాల జాతరకు అందరూ నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోతోన్నారు.
Allu Arjun : ఓ పక్క పుష్ప 2 వసూళ్లతో సరికొత్త సంచలన రికార్డులు క్రియేట్ చేస్తుంటే మరోపక్క అల్లు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ధనుర్మాసంలో గ్రహాల సంచారం గ్రహాల సంయోగం కారణంగా బాదశ రాశుల వారి పై…
Water After Fruits : పండ్లు తిన్న ఆరోగ్యానికి చాలా మంచిది. దాదా పండి రకాల పండ్లు ఆరోగ్యంగా మేలు…
Zodiac Sign : 2025 నవగ్రహాలు తమ రాశులను మారుస్తున్నాయి. ఇటువంటి సమయంలో మరి కొన్ని రాశులు అనుకూల పరిస్థితులు…
Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ గా రష్మి గౌతమ్ పాపులారిటీ గురించి తెలిసిందే. అమ్మడు యాంకర్ గా మెప్పించడంతో…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షో టైం లో మహిళ మృతి చెందడం ఆ…
CV Anand | గత కొద్ది రోజులుగా సంధ్య థియేటర్ ఇష్యూ చర్చనీయాంశంగా మారడం మనం చూశాం. ఇందులో బాద్యులు…
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రధాన పాత్రలలో శంకర్ తెరకెక్కించిన…
This website uses cookies.