Varun Tej : రోజా నువ్వెంత ఎగిరినా చిరంజీవి వెంట్రుక కూడా పీకలేవ్.. వరుణ్ తేజ్ షాకింగ్ వ్యాఖ్యలు వైరల్

Advertisement

Varun Tej : మెగా హీరో వరుణ్ తేజ్ తెలుసు కదా. మెగా బ్రదర్ నాగబాబు కొడుకు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి వరకు చాలా సినిమాల్లోనే నటించాడు. కొన్ని సూపర్ హిట్ కూడా అయ్యాయి. ప్రస్తుతం గాండీవధారి అర్జున అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్ట్ 25న విడుదల కానుంది. ఈసందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.నేను ప్రతి సారి వెరైటీగా సినిమాలు ట్రై చేస్తుంటాను. కానీ.. అవెందుకు చేస్తున్నావు అంటూ నన్ను ఎగతాళి చేస్తారు.

Advertisement

అయినా కూడా ఇండస్ట్రీ ప్రజలకు సరికొత్త సినిమాలు, మంచి సినిమాలు ఇవ్వడానికి నేను ప్రయత్నాలు చేస్తుంటాను. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఒక యాక్టర్ కెరీర్ లో రకరకాల సినిమాలు చేసే అవకాశం దొరుకుతుంది. ఇది సోషల్ మెసేజ్ ఉన్న సినిమా. ప్రవీణ్ సత్తారు నాకు ఈ సినిమా కథ చెప్పినప్పుడు కోర్ ఎమోషన్ నాకు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా.. అంటూ వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.సొసైటీ గురించి కూడా మనం ఒక ఆలోచన చేయాలి. ఇలాంటి ఒక సినిమా ద్వారా అలాంటి ఒక పెద్ద ప్రాబ్లమ్ ను చిన్న అవేర్ నెస్ గా తీసుకురావడం కోసం నేను చేసిన ఒక చిన్న ప్రయత్నం. మన మధ్య, మన చుట్టుపక్కన ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయా అని మీరు సినిమా చూశాక తెలుస్తుంది.

Advertisement
varun tej comments on ap minister roja
varun tej comments on ap minister roja

Varun Tej : సొసైటీ గురించి మనం ఎందుకు ఆలోచన చేయం

నేను ఒక యాక్టర్ గా ఈ సినిమా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మాట్లాడను.. నా సినిమా మాట్లాడాలి.. నా పని మాట్లాడాలి.. అంటూ వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు. నన్ను ఆ సినిమా ఎందుకు చేస్తున్నావు.. ఈ సినిమా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేవాళ్లకు చెబుతున్నా.. ఎవ్వడు ఏం చెప్పినా నేను చేసేది చేస్తా. తెలుగు ప్రజలకు నేను మంచి సినిమా ఇవ్వాలనుకుంటున్నా.. అంటూ వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement