lavanya tripathi did before while stepping into mega family gave shock to chiranjeevi
Lavanya Tripathi : సోషల్ మీడియాలో వచ్చే వార్తలలో ఏది నిజం, ఏది అబద్ధం చెప్పడం చాలా కష్టం. కొద్ది రోజులుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ప్రేమ, పెళ్లి రూమర్స్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ మారాయి. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. లావణ్య ఈ వార్తలపై పరోక్షంగా స్పందించినప్పటికి, నేరుగా ఇంతవరకు వరుణ్ తేజ్ కానీ, లావణ్య కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. లావణ్య త్రిపాఠి `అందాల రాక్షసి`తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతో తన మార్క్ ని చాటుకుంది.
అందరికి నోటెడ్ అయ్యింది. జయాపజయాలకు అతీతంగా సినిమాలు చేస్తూ, మంచి పాత్రలతో ఆడియెన్స్ ని అలరిస్తుంది. లావణ్య నటించిన తెలుగు మూవీ `హ్యాపీబర్త్ డే` ఈ నెల 8న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటుంది. ఈక్రమంలో రూమర్లపై స్పందించింది. మ్యారేజ్ రూమర్స్ తనని ఆశ్చర్యపరిచినట్టు తెలిపింది. ఎంగేజ్‌మెంట్ అయ్యిందని, సాయంత్రం మ్యారేజ్ జరగబోతుందని రూమర్స్ వైరల్ అయ్యాయి. వాటిపై ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు. కానీ ఆ సమయంలో తాను హైదరాబాద్‌లో లేనని తెలిపింది. వాటన్నింటిని తాను జస్ట్ లైట్ తీసుకున్నట్టు వెల్లడించింది లావణ్య త్రిపాఠి. అయితే ఎంగేజ్ మెంట్ కూడా అయ్యిందనేదానిపై చెబుతూ, తన వేలికి ఉన్న రింగ్ తానే సొంతంగా డబ్బులు పెట్టి కొనుక్కున్నానని,
Varun Tej going to get married Lavanya Tripathi gave clarity
ఎవరూ కోనివ్వలేదని, తనకెవరూ పెట్టలేదని కౌంటరిచ్చింది. ఈ తరహా సినిమాలో నటించడం ఇదే మొదటిసారి. ఇందులో నా పాత్ర, సినిమా నేపథ్యం, మేకింగ్‌లో ఉపయోగించిన టెక్నాలజీ అన్నీ కొత్తగా ఉంటాయి. ఈ చిత్రంలో నటించడాన్ని ఆస్వాదించాను. జిమ్‌లో కిక్ బాక్సింగ్ లాంటివి చేస్తుంటా. కానీ తెరపై యాక్షన్ చేయడం ఇదే తొలిసారి. కాగా వరుణ్ సోదరి, నటి నిహారిక, లావణ్యలు మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఇక వరుణ్, లావణ్య ఇద్దరూ ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో నటించారు. ఆ సినిమాల సమయంలోనే వీరిద్దరూ లవ్‌లో పడ్డారని, పెళ్లి కూడా చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ అప్పట్లోనే వార్తలొచ్చాయి
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.