Viral Video : కూతురితో కలిసి డ్యాన్స్‌ అదరగొట్టిన నటి లయ.. వైరల్ వీడియో..!

Viral Video : ఒకప్పుడు తెలుగు తెరపై హీరోయిన్‌గా తన సత్తా చాటిన లయ తర్వాత పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైన సంగతి తెలిసిందే. తెలుగు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే పెద్ద హీరోలందరి సరసన నటించింది. ప్రేమించు సినిమాలో అంధురాలిగా నటించి నంది అవార్డుతో పాటు ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. లయ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసిన లయ తన కెరియర్ టాప్ లో ఉన్నపుడే పెళ్లి చేసుకుంది.పెళ్లి అనంతరం దాదాపు పదేళ్ల తర్వాత అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసారు లయ.

ఈ సినిమాలో లయ కూతురు కూడా చైల్డ్ ఆర్టిస్టుగా నటించడం విశేషం. కాగా క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా లయ తన కూతురు శ్లోకాతో కలిసి డ్యాన్స్‌ చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.కూతురుతో కలిసి లయ వేసిన స్టెప్పులు తన అభిమానులను ఆకట్టుకున్నాయి. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న నటి లయ.. సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటూ ఉంటుంది. తన కుటుంబానికి సంబంధించి ఫోటలను అభిమానులకు పంచుకుంటూనే ఉంది.స్వయంవరం సినిమాతో తెలుగు చిత్రప్రశ్రమకి పరిచయం అయింది హీరోయిన్ లయ..

veteran laya dance with her daughter went in Viral Video

Viral Video : కూతురితో కలిసి లయ అదిరిపోయే స్టెప్పులు:

ఫ్యామిలీ సినిమాలు చేసుకుంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో జగపతిబాబు భార్యగా లయని సంప్రదించాడట దర్శకుడు త్రివిక్రమ్.. కానీ అప్పుడే వదిన అమ్మ పాత్రలు చేసందుకు ఇష్టం లేదని, ఆ పాత్రలు చేసేందుకు ఇంకా సమయం పడుతుందని చెప్పి ఆ పాత్రను రిజెక్ట్ చేసిందట లయ.. ఈ విషయాన్నీ ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఆ పాత్రకు నటి ఈశ్వరీ రావును తీసుకున్నాడు త్రివిక్రమ్.. ఆ పాత్రలో ఆమె అద్భుతంగా నటించి మెప్పించింది.

Recent Posts

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

5 minutes ago

Paritala Sunitha : ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నాడు : సునీత

Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…

1 hour ago

Kadiyam Srihari : వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసింది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే : కడియం

Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…

2 hours ago

Chandrababu : ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు.. స్వయంగా ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న సీఎం..!

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…

3 hours ago

Anitha : జగన్ను ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు..? హోంమంత్రి అనితా క్లారిటీ

Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…

4 hours ago

Old Women : పెన్షన్ కోసం వృద్ధురాలి తిప్పలు… కంటతడి పెట్టిస్తున్న వీడియో..!

Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…

5 hours ago

Kalpika Ganesh Father : నా కూతురికి మెంటల్ డిజార్డర్ స‌మ‌స్య ఉంది.. ఆమె పెద్ద ప్ర‌మాదమే అంటూ కల్పిక తండ్రి ఫిర్యాదు

Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…

6 hours ago

Viral Video : రాజన్న సిరిసిల్ల లో అరుదైన దృశ్యం.. శివలింగం ఆకారంలో చీమల పుట్ట..!

Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…

7 hours ago