నయనతార ప్రియుడితో సమంత.. మొత్తానికి మొదలెట్టేశారు!!

నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్ ఓ కొత్త సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ మధ్య నయనతారతో నానూ రౌడీదానే (నేనూ రౌడీనే) అనే సినిమాతో పలకరించాడు. ఆ ఒక్క సినిమాతో నయన్‌ను ప్రేమలోకి దించేశాడు విఘ్నేశ్ శివన్. అలా అప్పటి నుంచి వీరి బంధం బలపడింది. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే పెళ్లి మ్యాటర్ మాత్రం ఇంకా ముందుకు సాగడం లేదు. అదిగో ఇదిగో అంటూ పెళ్లి వార్తలపై ఏదో రకమైన పుకార్లు వస్తూనే ఉంటాయి.

ignesh shivan wlcomes Samantha Akkineni For kaathu vaakula rendu kaadhal

కానీ ఇప్పుడు వ్యవహారం చూస్తుంటే పెళ్లి అనేది దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం నయన్ తన సినిమాలతో బిజీగా ఉంది. విఘ్నేశ్ కూడా తన కొత్త ప్రాజెక్ట్ (కాతువకుల్ రెండు కాదల్) పనిలో పడ్డాడు. సౌత్ లేడీ సూపర్ స్టార్లను ఒకే దగ్గరకు చేర్చి సినిమాను ప్రారంభించాడు. ఈ మూవీలో నయన్, సమంతలు కలిసి నటిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. మొత్తానికి నయన్, సామ్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూపిస్తూ సినిమాపై హైప్ పెంచేందుకు మంచి ప్లాన్ వేశాడు.

అయితే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌లో తాజాగా సమంత జాయిన్ అయింది. ఈ మేరకు సమంతకు మేకప్ వేస్తూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. విఘ్నేశ్ స్పెషల్ బొకేను ఇస్తూ.. సినిమాలో పాలు పంచుకున్నందుకు థ్యాంక్స్ అంటూ తెలిపాడు. సమంత కూడా తమిళంలోనే సినిమా విశేషాలను చెప్పింది. ఇక నయన్‌తో కలిసి స్క్రీన్ పంచుకునేందుకు సమంత సిద్దమైంది. ఇక సమంత, నయన్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూసేందుకు ఫ్యాన్స్ సంబరంగా ఎదురుచూస్తున్నారు.

Recent Posts

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

3 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

5 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

9 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

12 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

15 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

1 day ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

1 day ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

1 day ago