Vijay Devarakonda : అడ్డంగా బుక్ అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఆ అమ్మాయితో బెడ్‌పై రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశాడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vijay Devarakonda : అడ్డంగా బుక్ అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఆ అమ్మాయితో బెడ్‌పై రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశాడు..!

Vijay Devarakonda : టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోల‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక‌రు. సినిమాల‌తో అంత‌గా వార్త‌ల‌లో నిల‌వ‌క‌పోయిన కూడా ఏదో ఒక విష‌యంతో హాట్ టాపిక్ అవుతుంటాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి విజయ్ దేవరకొండ ప్రైవేట్ ఫొటోలు కావడం, ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ దేవరకొండ ఓ ఫారెన్ అమ్మాయితో ఏకాంతంగా ఓ గదిలో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :23 July 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Vijay Devarakonda : అడ్డంగా బుక్ అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఆ అమ్మాయితో బెడ్‌పై రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశాడు..!

Vijay Devarakonda : టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోల‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక‌రు. సినిమాల‌తో అంత‌గా వార్త‌ల‌లో నిల‌వ‌క‌పోయిన కూడా ఏదో ఒక విష‌యంతో హాట్ టాపిక్ అవుతుంటాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి విజయ్ దేవరకొండ ప్రైవేట్ ఫొటోలు కావడం, ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ దేవరకొండ ఓ ఫారెన్ అమ్మాయితో ఏకాంతంగా ఓ గదిలో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో వీరిద్దరు చాలా క్లోజ్‌గా కనిపించారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైర‌ల్ అవుతుంది.

Vijay Devarakonda ఏంటి ఈ ర‌చ్చ‌..

విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి తెలిసిందే.. అయితే సినిమా కథ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో మిక్సీ్డ్ టాక్ తో సరిపెట్టుకుంది.. అయితే ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ ఇదే అంటూ ఓ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది..ఇవి విజయ్ దేవరకొండ పాత ఫొటోలని అభిమానులు తేల్చేశారు. గతంలో ఓ సినిమా షూటింగ్ సమయంలో తీసుకున్న ఫొటోలని అభిమానులు చెబుతున్నారు. మరోవైపు అసలు ఈ ఫొటోల్లో ఉంది విజయ్ దేవరకొండనేనా అనే అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం అయితే విజయ్ దేవరకొండకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Vijay Devarakonda అడ్డంగా బుక్ అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ఆ అమ్మాయితో బెడ్‌పై రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశాడు

Vijay Devarakonda : అడ్డంగా బుక్ అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఆ అమ్మాయితో బెడ్‌పై రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశాడు..!

ఆ ఫోటోలలో విజయ్ నవ్వుతూ కనిపించగా , వర్జిన్ అతన్ని గట్టిగ కౌలిగించుకొని ముద్దు పెడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ ఫోటోలపై కామెంట్స్ కూడా వస్తున్నాయి. కొంతమంది అభిమానులు కూడా ఆమె తన కుటుంబాన్ని కలుసుకున్నారని, తన అన్నలాగా ఫీల్ అయ్యిందని , అలాగే ఆనంద్ దేవరకొండతో కొన్ని ఫోటోలు ఉన్నాయి కాబట్టి వీరంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యిండొచ్చునని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైన కూడా ఆ ఫోటో ను చూసిన రష్మిక ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఈ ఫొటోలపై విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తారో చూడాలి.ప్రస్తుతం జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన శ్రీలీల నటిస్తోంది. వచ్చే దీపావళికి ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది