Vishnu Priya : మత్తెక్కినట్టు ఊగిపోతున్న విష్ణుప్రియ.. మతులు పోగొడుతున్న అందాలు
Vishnu Priya: బుల్లితెరపై సందడి చేసే యాంకర్స్‌లో విష్ణు ప్రియ ఒకరు. ఈ అమ్మడు గ్లామర్ షోతో చేసే రచ్చ మాములుగా ఉండదు. పోవే పోరాతో యాంకర్‌గా పరిచయమైన విష్ణు ప్రియా హాట్ హాట్ ఫొటోషూట్స్‌తో కుర్రకారును ఆకట్టుకుంటోంది. తరచూ తన ఫొటోలను పంచుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విష్ణు ప్రియ అంటే తెలియని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. అంతగా ఆమె పాపులర్ అయ్యారు. దీనితో బుల్లితెరపై వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు ఈ యంగ్ యాంకర్.వరుస ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నారు ఈ కుర్ర యాంకర్.
విష్ణుప్రియ ఫోటోలు చూసినవారు… ఆమె యాంకర్ అంటే నమ్మే స్థితిలో లేరు.గ్లామర్ హీరోయిన్ కి ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లు అమ్మడు సోషల్ మీడియా ఫోజులు ఉంటున్నాయి. ఆమె చేతిలో యాంకర్‌గా ఒక్క షో కూడా లేదు. దీంతో నటిగానూ ఫోకస్ పెట్టింది. వెబ్ సిరీస్‌లు, ఓటీటీ ఫిల్మ్ ల కోసం ట్రై చేస్తుంది. ఆ మధ్య `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` చిత్రంలోనూ కాసేపు మెరిసింది. కానీ ఆశించిన స్థాయిలో ఆఫర్స్ ఆమెని వరించడం లేదు. నిర్మాతల దృష్టిలో పడేందుకు నిత్యం తన హాట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లని అలరిస్తుంది.

vishnu priya dance Video Viral
Vishnu Priya : అమ్మడి హంగామా మాములుగా లేదు..
సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.విష్ణు ప్రియ వీడియోలు వైరల్ కావడంతో మేకర్స్ దృష్టిని కూడా ఆకర్షించేందుకు ట్రై చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఎగిరి ఎగిరి గంతులు వేస్తుంది. అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది. విష్ణు ప్రియ హంగామా చూసి మైమరచిపోతున్నారు.ఇటీవల విష్ణు తన టీ షర్ట్ ని పైకి ఎగ్గట్టింది . బోండాం లాంటి నడుము అందాలను షేక్ చేస్తూ మైండ్ బ్లోయింగ్ డాన్సులు చేసింది. ఊర మాస్ స్టెప్పులతో కేకపెట్టించింది. ప్రస్తుతం వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుండటం విశేషం. కుర్రాళ్ల మతిపోగొడుతుంది.