Vishnu Priya : ఈ నెల అంటే డబ్బు, రిలేషన్ షిప్‌లు.. విష్ణుప్రియ ఉద్దేశ్యం ఏంటి?
Vishnu Priya : బుల్లితెరపై అందాల ఆరబోతతో రచ్చ చేసే ముద్దుగుమ్మలలో విష్ణు ప్రియ ఒకరు.చూడ చక్కని అందం, చలాకీ మాటలతో ఈ అమ్మడు ఎంతగానో ఆకట్టుకుంటుంది. పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు అదిరిపోయే టైమింగ్‌తో ఆరంభంలోనే అదరగొట్టిందామె. అప్పటి నుంచి వరుసగా షోల మీద షోలు చేస్తూ సత్తా చాటుతోంది. అయితే, ఈ మధ్య బుల్లితెరపై పెద్దగా కనిపించకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది. ఒక్కోసారి విష్ణు ప్రియ చేసే అందాల రచ్చకు సోషల మీడియా షేక్ అయిపోతూ ఉంటుంది. ఏం అందాలు రా బాబోయ్ అంటూ కుర్రకారు ప్రశంసలు కురిపిస్తుంటారు.
చదువుకునే రోజుల్లోనే విష్ణుప్రియ భీమనేని ‘చెక్‌మేట్’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కానీ, అప్పుడు ఆగిపోయిన ఆ మూవీ.. గత ఏడాది ఓటీటీలో విడుదలైంది. అందులో విష్ణుప్రియ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లలోనూ రెచ్చిపోయింది. బికినీలోనూ కనిపించి షాకిచ్చింది. దీంతో విష్ణుప్రియ అభిమానులకు ఫుల్ మీల్స్ దొరికినట్లు అయింది. ప్రముఖ ఛానెల్‌లో వచ్చిన ‘పోవే పోరా’ అనే షోతో కెరీర్‌లోనే భారీ సక్సెస్‌ను అందుకుంది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె చేసిన రచ్చతో విష్ణుప్రియకు ఎనలేని గుర్తింపు దక్కింది.ప్రస్తుతం విష్ణు ప్రియకి సరైన ఆఫర్స్ రాకపోవడంతో ఈ అమ్మడు ఇక వెబ్ సిరీస్‌లు చేస్తూ హవా చూపిస్తుంది.

vishnu priya emotional post viral
Vishnu Priya : విష్ణు ప్రియ హంగామా..
అలానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అందాల ఆరబోతతో పాటు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంటుంది. తాజాగా విష్ణు ప్రియ మార్చి నెల డబ్బుతో పాటు రిలేషన్ షిప్ కూడా కలిగిస్తుందని ఆసక్తికర కామెంట్ చేసింది. విష్ణు ప్రియ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే యాంకర్‌గా బుడిబుడి అడుగులు వేస్తుంది విష్ణుప్రియ . కానీ అందాల ఆరబోతలో మాత్రం అడుగులు కాదు పరుగులు తీస్తుంది. కొన్ని రోజులుగా ఈమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవి చూస్తుంటే కుర్రాళ్లకు నిద్ర కూడా పట్టడం లేదు..

vishnu priya emotional post viral