Vishnu Priya : బెడ్‌పై విష్ణు ప్రియ.. ఫుల్ శాటిస్‌ఫై అయ్యానంటున్న యాంకర్..!
Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ బుల్లితెర మీద సూపర్బ్ పర్ఫార్మెన్స్ ఇస్తుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకరింగ్ చేస్తూనే డ్యాన్స్‌లో గ్రేస్ సంపాదించిన ఈ భామ షోస్‌లో అప్పుడప్పుడు గ్రేస్ ఫుల్ డ్యాన్స్ చేసి జడ్జెస్‌తో పాటు ప్రేక్షకులను ఫిదా చేస్తుంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తుంటుంది. హాట్ ఫొటోషూట్స్ కూడా షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది. నాభి, నడుము అందాలు చూపుతూ వయ్యారంగా స్టెప్స్ వేస్తూ […]
Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ బుల్లితెర మీద సూపర్బ్ పర్ఫార్మెన్స్ ఇస్తుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకరింగ్ చేస్తూనే డ్యాన్స్‌లో గ్రేస్ సంపాదించిన ఈ భామ షోస్‌లో అప్పుడప్పుడు గ్రేస్ ఫుల్ డ్యాన్స్ చేసి జడ్జెస్‌తో పాటు ప్రేక్షకులను ఫిదా చేస్తుంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తుంటుంది. హాట్ ఫొటోషూట్స్ కూడా షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది. నాభి, నడుము అందాలు చూపుతూ వయ్యారంగా స్టెప్స్ వేస్తూ కుర్రకారు మది దోచేసుకుంటుంది విష్ణుప్రియ. తాజాగా సోషల్ మీడియాలో విష్ణుప్రియ పోస్ట్ ఒకటి తెగ వైరలవుతోంది.
బుల్లితెరపై సందడి చేస్తున్న విష్ణుప్రియకు ఇటీవల వెండితెరపై నటించే అవకాశం వచ్చిందని వార్తలొస్తున్నాయి. అయితే, ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. ఇకపోతే తాను పాల్గొనే షూట్స్‌లో భాగంగా ఇటీవల ఈ భామ వేరే ప్లేస్‌కు వెళ్లిందట. అక్కడ చాలా లేటు అవడంతో ఓయో రూమ్స్ కు వెళ్లి రెస్ట్ తీసుకుందట. ఈ మేరకు విష్ణుప్రియ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది. ఓయో రూమ్స్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉన్నాయని, తాను ఓయో రూమ్స్‌లో ఉండటం ద్వారా బాగా సంతృప్తి చెందానని పేర్కొంది. బిజీ షెడ్యూల్‌లో కొంత టైం ఓయోలో స్పెండ్ చేయడం చక్కటి అనుభూతి అని తెలిపింది. మొత్తంగా విష్ణుప్రియ ఓయో గురించి కూడా ప్రమోషన్స్ చేస్తోంది.
Vishnu Priya : ఓయో రూమ్స్ సేఫ్ అండ్ సెక్యూర్..
సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్‌లో విష్ణుప్రియ ఓయో రూమ్ డిస్కౌంట్ కూపన్ కోడ్ కూడా షేర్ చేయడం గమనార్హం. గ్రేస్ ఫుల్ డ్యాన్స్‌తో కుర్రకారు మతి పోగొట్టే విష్ణు ప్రియ ఇటీవల కాలంలో తనకు వచ్చిన సినీ ఆఫర్స్ అన్నిటికీ ఓకే చెప్పిందని సమాచారం. ఈ క్రమంలోనే విష్ణుప్రియ ప్రజెంట్ యాంకరింగ్‌తో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నదని తెలుస్తోంది. గతంలో విష్ణు ప్రియ కొన్ని సాంగ్స్‌కు మోడ్రన్ డ్రెస్ ధరించి నడుము, నాభి అందాలు చూపిస్తూ చేసిన డ్యాన్స్ వీడియోస్ నెట్టింట హల్ చల్ చేశాయి. ‘పోవే పోరా’ ప్రోగ్రాంలో విష్ణుప్రియ సుధీర్‌తో కలిసి యాంకరింగ్ చేస్తూ స్పాట్ పంచెస్ వేస్తూ కుర్రకారును బాగా అట్రాక్ట్ చేస్తోంది.