Anchor Vishnu Priya : అంత స్పీడుగా తిప్పేసిందేంటి?.. నడుముతో యాంకర్ విష్ణుప్రియ విన్యాసాలు

Authored By Cinema Desk | The Telugu News | Published on: September 22, 2021, 6:50 pm

Anchor Vishnu Priya యాంకర్ విష్ణుప్రియ Anchor Vishnu Priya సోషల్ మీడియాలో అందచెందాలను ఎలా ఆరబోస్తుందో అందరికీ తెలిసిందే. అందులో మరీ ముఖ్యంగా తన నడుమును మరింత ప్రత్యేకంగా ప్రదర్శిస్తుంటుంది. తనకు మాత్రమే డ్యాన్సులు వచ్చు అన్నట్టుగా నడుమును తెగ తిప్పుతుంటుంది. ఇక షర్ట్, టీ షర్ట్‌లను పైకి మడతపెట్టి మరీ నాభి, నడుము అందాలను చూపిస్తుంటుంది. వాటిని గిరి గిరా తిప్పుతుంటుంది. సోషల్ మీడియాలో అద్దం ముందు నిలబడి చేసే డ్యాన్సులు, షేర్ చేసే వీడియోలు ఎలా వైరల్ అవుతుంటాయో తెలిసిందే.

anchor vishnu priya dance in sridevi drama company

anchor vishnu priya dance in sridevi drama company

విష్ణుప్రియ హాట్ డ్యాన్సులు.. Anchor Vishnu Priya

బుల్లితెరపై ఏదైనా షోలో విష్ణుప్రియ డ్యాన్సులు చేసినా అలాగే ఉంటుంది. ఎక్కువగా తన నడుమును తిప్పుతూ స్టెప్పులు వేస్తుంటుంది. ఈ మధ్య జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి షోల్లో బిజీగా అవుతోంది. చాలా రోజులు వీటన్నంటికి దూరంగా ఉన్న విష్ణుప్రియ ఇప్పుడు మళ్లీ దుమ్ములేపుతోంది. తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమోను వదిలారు. ఇందులో కుర్రాడు బాబోయ్ అంటూ విష్ణుప్రియ వేసిన స్టెప్పులకు అందరూ ఫిదా అయ్యారు.

anchor vishnu priya dance in sridevi drama company

anchor vishnu priya dance in sridevi drama company

శ్రీదేవీ డ్రామా కంపెనీలో విష్ణుప్రియ వేసిన డ్యాన్సులు, నడుమును ఊపిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. ఇక అందరూ విజిల్స్ కూడా వేసేశారు.ఇంద్రజ ఏదో పొగిడేందుకు ప్రయత్నంచగా..విష్ణుప్రియ ఆ చాన్స్ ఇవ్వలేదు. మీరంటే ఇష్టం.. నాకు ఎంతో అభిమానం అంటూ ఇలా కంటిన్యూగా చెబుతూనే వచ్చింది. అప్పుడు ఆది ఎంట్రీ ఇచ్చాడు. ఇంద్రజ గారు నీకు జడ్జ్మెంట్ ఇవ్వాలి.. కానీ నువ్ ఆమెకు ఇవ్వకూడదు అంటూ విష్ణుప్రియ పరువుతీశాడు ఆది.

anchor vishnu priya dance in sridevi drama company

anchor vishnu priya dance in sridevi drama company

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp