Vishwak Sen Laila Movie : విశ్వక్ సేన్ లైలా నుంచి ఓహో రతమ్మ సాంగ్..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 31 January 2025, 7:31 pm
  •  Vishwak Sen Laila Movie : విశ్వక్ సేన్ లైలా నుంచి ఓహో రతమ్మ సాంగ్..!

Vishwak Sen Laila Movie : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ Vishwak Sen  హీరోగా రామ్ నారాయణ డైరెక్షన్ లో వస్తున్న సినిమా లైలా Laila Movie . ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో సర్ ప్రైజ్ చేయనున్నాడు. విశ్వక్ సేన్ Vishwak Sen సరసన ఆకాంక్ష శర్మ Akanksha Sharma హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు లియోన్ జేంస్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ కాగా లైలా నుంచి లేటెస్ట్ గా మరో సాంగ్ రిలీజైంది.

Vishwak Sen Laila Movie : విశ్వక్ సేన్ లైలా నుంచి ఓహో రతమ్మ సాంగ్..!

Vishwak Sen Laila Movie : విశ్వక్ సేన్ లైలా నుంచి ఓహో రతమ్మ సాంగ్..!

ఈ సాంగ్ ఒహో రత్తమ్మ అనే లిరిక్స్ తో వచ్చింది. ఈ సాంగ్ చూస్తే మంచి రొమాంటిక్ సాంగ్ గా ఉంది. అంతేకాదు ఆకాంక్ష శర్మ గ్లామర్ ట్రీట్ కూడా అదిరిపోయింది. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి నిర్మించారు. విశ్వక్ సేన్ ఈమధ్యనే మెకానిక్ రాకీ అనే సినిమా చేశాడు. ఆ సినిమా తో మరో ఫెయిల్యూర్ ఫేస్ చేశాడు.

Vishwak Sen Laila Movie అతను పడిన కష్టానికి తగిన ఫలితం..

ఇక ఇప్పుడు లైలా సినిమాతో మళ్లీ తన లక్ టెస్ట్ చేసుకుంటున్నాడు. లైలా సినిమాలో విశ్వక్ లేడీ గెటప్ కూడా అదిరిపోతుందని. సినిమా కోసం అతను పడిన కష్టానికి తగిన ఫలితం వస్తుందని అంటున్నారు. విశ్వక్ సేన్ లైలా సినిమా అయినా అతనికి హిట్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి. Viswak Sen, Oho Rattamma, Ram Narayana, Sahu Garapati

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp