Viswak Sen Laila : హీరోయిన్ లు కూడా కుళ్లుకునేలా ఆ హీరో లేడీ గెటప్.. ముఖ్యంగా ఆ పార్ట్ అయితే పిచ్చెక్కించడం ఖాయం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viswak Sen Laila : హీరోయిన్ లు కూడా కుళ్లుకునేలా ఆ హీరో లేడీ గెటప్.. ముఖ్యంగా ఆ పార్ట్ అయితే పిచ్చెక్కించడం ఖాయం..!

Viswak Sen Laila :  మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఏం చేసినా సరే అది నెక్స్ట్ రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా అతని సినిమాల కమిట్మెంట్ వాటి కోసం అతను పడే తపన ఆడియన్స్ కు అతన్ని దగ్గర చేసింది. రీసెంట్ గా విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో మరోసారి ఆడియన్స్ ని తన నటనతో మెప్పించిన విశ్వక్ సేన్ ఈసారి కొత్త అటెంప్ట్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :3 July 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Viswak Sen Laila : హీరోయిన్ లు కూడా కుళ్లుకునేలా ఆ హీరో లేడీ గెటప్.. ముఖ్యంగా ఆ పార్ట్ అయితే పిచ్చెక్కించడం ఖాయం..!

Viswak Sen Laila :  మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఏం చేసినా సరే అది నెక్స్ట్ రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా అతని సినిమాల కమిట్మెంట్ వాటి కోసం అతను పడే తపన ఆడియన్స్ కు అతన్ని దగ్గర చేసింది. రీసెంట్ గా విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో మరోసారి ఆడియన్స్ ని తన నటనతో మెప్పించిన విశ్వక్ సేన్ ఈసారి కొత్త అటెంప్ట్ తో తన ఫ్యాన్స్ కి షాక్ ఇవ్వనున్నాడు.

హీరోగా ఎప్పుడు రెగ్యులర్ రొటీన్ సినిమాలకు అలవాటు కాకుండా కొత్త కథలతో అదరగొట్టేస్తున్నాడు విశ్వక్ సేన్. ఈ క్రమంలో అతనికి మంచి కథలు దొరుకుతున్నాయి. లేటెస్ట్ గా విశ్వక్ సేన్ హీరోగా లైలా అనే సినిమా వస్తుంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో నటించడం విశేషం. ఈరోజే రిలీజైన ఈ సినిమా పోస్టర్ లో విశ్వక్ సేన్ లేడీ గెటప్ అదిరిపోయింది. ముఖ్యంగా ఆయన్ను అభిమానించే మాస్ ఆడియన్స్ విశ్వక్ సేన్ లేడీ గెటప్ చూసి షాక్ అవుతున్నారు.

Viswak Sen Laila : లైలా పోస్టర్ తో విశ్వక్ హంగామా

విశ్వక్ సేన్ ఏం చేసినా సరే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఐతే ఈ లేడీ గెటప్ లో కూడా విశ్వక్ సేన్ మార్క్ చూపిస్తాడని చెప్పొచ్చు. ముఖ్యంగా మాస్ ఇమేజ్ ఉన్న విశ్వక్ ఇలా అమ్మాయిగా నటించడం మాత్రం సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. కచ్చితంగా విశ్వక్ సేన్ కి ఈ సినిమా కెరీర్ లో ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పొచ్చు. విశ్వక్ సేన్ లైలా లో అమ్మాయిగా నటిస్తున్నాడు. వదిలిన పోస్టర్ లో అతని లుక్ చూస్తే అమ్మాయిలు కూడా కుళ్లుకునేలా ఉందని చెప్పొచ్చు.

Viswak Sen Laila హీరోయిన్ లు కూడా కుళ్లుకునేలా ఆ హీరో లేడీ గెటప్ ముఖ్యంగా ఆ పార్ట్ అయితే పిచ్చెక్కించడం ఖాయం

#image_title

ఈ వెరైటీ రోల్ తో మరోసారి తన క్రేజ్ ని చాటి చెప్పాలని చూస్తున్నాడు విశ్వక్ సేన్. మరి ఈ లైలా ఆడియన్స్ ని ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. విశ్వక్ సేన్ ఈ సినిమాతో పాటుగా మెకానిక్ రాకీ సినిమా కూడా చేస్తున్నాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది