War between Lavanya tripathi and Upasana Konidela
Lavanya Tripathi : ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు వస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా అత్త కోడలు, తోటి కోడళ్ల మధ్య గొడవలు అనేవి చాలా కామన్. ఇప్పుడు మెగా ఫ్యామిలీ కూడా ఇదే గొడవ మొదలైందట. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే నిశ్చితార్థం ఘనంగా జరుపుకున్నారు. పెళ్లి కూడా ఇటలీలో జరిపేందుకు ఫిక్స్ అయ్యారు అయితే తాజాగా మెగా ఫ్యామిలీ గురించి ఓ వార్త ఇప్పుడు అందరిని కలవరపెడుతుంది ఇంకా కోడలిగా అడుగు పెట్టకముందే లావణ్య త్రిపాఠికి ఉపాసన పెద్ద షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఉపాసన లావణ్యల మధ్య గొడవలు మొదలైనట్లుగా తెలుస్తుంది.
వరుణ్ లావణ్య ల పెళ్లి విషయంలో కాస్ట్యూమ్స్ డిజైన్, డెకరేషన్, గెస్ట్ లు, గెస్టులకు రిటర్న్ గిఫ్ట్ ల గురించి ఉపాసన ప్లాన్ చేశారట. అయితే ఈ ప్లాన్ లో కొన్ని విషయాలు లావణ్య త్రిపాఠికి నచ్చకపోవడంతో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయట. ఉపాసన సెలెక్ట్ చేసిన కాస్ట్యూమ్స్ డిజైన్స్ లావణ్య కు నచ్చకపోవడంతో, నచ్చని పని ఎందుకు చేయడం అని మొహం మీదనే చెప్పేసిందట. దీంతో హర్ట్ అయిన ఉపాసన అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. ఇదిలా ఉంటే లావణ్య వరుణ్ తో నా పెళ్లి నా ఇష్టం తన పెత్తనం ఏంటి అని ఉపాసన బాధపడేలా లావణ్య మాట్లాడిందని టాక్ కూడా వినిపిస్తోంది. కానీ ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరలవుతోంది.
War between Lavanya tripathi and Upasana Konidela
పెళ్లికి ముందే గొడవలు జరిగితే ఇన్ని రోజులు సంతోషంగా ఉన్న కుటుంబంలో కల్లోలాలు తప్పవని కొందరు వాదన చేస్తున్నారు. ఈ వార్త నిజం కాకూడదని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ విషయంపై మెగా ఫ్యామిలీ లేదా లావణ్య స్పందిస్తే అసలు నిజం బయటికి వస్తుంది. అయితే కొందరు మాత్రం లావణ్య త్రిపాఠికి సపోర్ట్ చేస్తున్నారు. ఆమె విషయంలో ఉపాసన పెత్తనం చూపించడం ఏంటి అని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం ఫ్యామిలీ అన్నాక ఇలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర మనస్పర్ధలు రావడం చాలా సాధారణమని అంటున్నారు. ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోకుండా ఉండటమే మంచిది అని సలహా ఇస్తున్నారు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.